LATEST NEWS
Search This Blog
deoasfad1
Thursday, 24 November 2016
Monday, 21 November 2016
Saturday, 19 November 2016
2017-18 విద్యా సంవత్సరం లో inspire పథకం రూపు రేఖలు
Wednesday, 16 November 2016
Sunday, 13 November 2016
ఇవి పాటిస్తే గణితం భోదించడం చాలా సులభం.
గణితం లో గల ఒక్కో నైపుణ్యం సాధించడానికి ఒక్కో వ్యూహం అనుసరించాలి.
1 PROBLEM SOLVING SKILL ACHIEVEMENT STRATEGY:
త్వరలో హేతు బధ్ది కరణ వుండబోతోందా?
మూడోవంతు బడుల్లో గురువుల కొరత:
* సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల్లేని పాఠశాలలు అత్యధికం
* నాణ్యత, ఉత్తీర్ణతలపై తీవ్ర ప్రభావం
:: సర్కారు ఉన్నత పాఠశాలలను ఉపాధ్యాయుల కొరత పట్టి పీడిస్తోంది. ఏళ్ల తరబడి పరిస్థితిలో మార్పు లేకపోవడంతో విద్యానాణ్యత నానాటికీ పడిపోతోంది. ఆ ప్రభావం చివరకు పదో తరగతి ఫలితాలపైనా పడుతోంది. సగటున 35 శాతం బడుల్లో గురువుల్లేకుండానే విద్యా బోధన సాగుతుండటం గమనార్హం. అత్యధికంగా 44.75 శాతం పాఠశాలల్లో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుల కొరత ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 4,583 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలున్నాయి. వాటిల్లో 6 నుంచి 10వ తరగతి వరకూ దాదాపు 10 లక్షల మంది విద్యార్థులున్నారు. అందులో 80 శాతం ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారే. పదోతరగతిలో ఉత్తమ గ్రేడ్లు సాధించాలన్నా, ఇంటర్మీడియట్లో రాణించి, ఎంసెట్, జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ తదితర ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించాలన్నా హైస్కూల్ విద్య పటిష్ఠంగా ఉండటం అత్యంత అవసరం. తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు ఉన్నత బడుల్లో సగటున 35 శాతం బడుల్లో గణితం, సామాన్య (భౌతిక, జీవ) శాస్త్రం, సాంఘిక శాస్త్రం, భాష (తెలుగు, హిందీ, ఆంగ్లం) సబ్జెక్టుల ఉపాధ్యాయులు లేరు. ఫలితంగా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులే గణితం చెబుతున్నారు. గణితం చెప్పేవారు సామాన్య, సాంఘిక శాస్త్రాలు బోధించాల్సి వస్తోంది. ఉపాధ్యాయులపైనా పనిభారం పెరుగుతోంది. విద్యార్థుల సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఆయా అంశాలను పిల్లలు లోతుగా అర్థం చేసుకోలేకపోతున్నారు. చివరకు పదో తరగతిలో గణితం, సైన్స్, ఆంగ్లం సబ్జెక్టుల్లో ఎక్కువ మంది తప్పుతున్నారు. గత మార్చి 10వ తరగతి పరీక్షల్లో లక్ష మంది తప్పగా వారిలో 50 వేల మంది గణితంలోనే ఉన్నారు. మిగతా వారిలో అత్యధికం ఆంగ్లం, సైన్స్‌లోనే ఉన్నారు. పదో తరగతిలో 85 శాతం మంది ఉత్తీర్ణులైనా 10 గ్రేడ్ పాయింట్‌తో పాసైన వారు కేవలం వందల మందే ఉండటం గమనార్హం.
ఉపాధ్యాయుల్లో ఆందోళన
సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఒక వైపు పీడిస్తుండగా మరోవైపు పాఠశాల విద్యాశాఖ మాత్రం జిల్లా సగటు కంటే పదో తరగతిలో పాఠశాల ఉత్తీర్ణత తగ్గితే మెమోలు జారీ చేస్తామని ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది. తగినంత మంది ఉపాధ్యాయులను నియమించకుండా ఉత్తీర్ణత శాతం పెరగాలని ఆదేశాలివ్వడం ఎంత వరకు సబబని ప్రశ్నిస్తున్నారు. విద్యాశాఖ ఉత్తర్వులు వారిలో ఆందోళన రేపుతున్నాయి.
సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు లేని బడులు
సబ్జెక్టు - శాతం
గణితం - 35.53
సామాన్య శాస్త్రం - 28.50
సాంఘిక శాస్త్రం - 44.75
భాష - 29.45
సగటు - 34.55
Source : eenadu news paper 15/11/2016
Saturday, 12 November 2016
పదవ తరగతి పరీక్షలు మార్చ్ 2017 online డేటా ఎంట్రీ
25-11-2016.
*School code
*Password is school code
*Udise code
*Headmaster contact No.
*Naminal Roll S.No.
* Student Name
* Father Name
* Mother Name
*Sex
*Date of birth
*Age condonation ( if eligible) Yes or No
*Disability
*Religion
*Cast
* Fee paid / exempted
*Medium
*1st lang.
*2nd lang.
*3rd lang
*Moles
*Contact mobile No.
*Student aadhar no.
*Challan No.
*Challan date
స్మార్ట్ స్కూల్స్ గా ప్రభుత్వ పాఠశాలలు- మారనున్న విద్యా వ్యవస్థ.
ప్రతి స్మార్ట్ స్కూల్ లో ఒక స్మార్ట్ తరగతి గది, స్మార్ట్ ఇన్ఫర్మేషన్,స్మార్ట్ మేనేజ్మెంట్ ని కలిగి వుంటుంది.
LED టెలివిజన్, LED ప్రొజెక్టర్, laptop, ప్రింటర్, మరియు స్కానర్, బయోమెట్రిక్ అటెండ్ న్స్, wifi జోన్ లాంటి సౌకర్యాలు స్మార్ట్ స్కూల్ లో ఉంటాయి, పేపర్ , పెన్సిల్, పుస్తకాల బరువు వంటి అనేక అంశాలలో అనేక మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పులను అందిపుచుకున్దాము. నూతన విధానములో విధ్యాబోదనకు సంసిద్దులమవుదాము.
డిపార్టుమెంటల్ పరీక్షలు -ముఖ్య విషయాలు - స్టడీ మెటీరియల్
ఈ పరీక్ష లకు పుస్తకాలను అనుమతిస్తారు.
ఈ పరీక్షలకు హైదరాబాద్ సెంటర్ కేటాయించారు. అయితే పరీక్షా కేంద్రాల మార్పు కమిషన్
paper code 141 study material click here
papercode 88 study material click here
paper code 97 study material click here
Friday, 11 November 2016
డిపార్ట్మెంటల్ టెస్ట్స్ నోటిఫికేషన్ 2016 ను విడుదల చేసిన TSPSC
తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ 20 16 డిపార్ట్మెంటల్ పరీక్షలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. సంవత్సరానికి రెండు సార్లు అనగా మే మరియు నవంబర్ లో పరీక్షలను కమీషన్ నిర్వహిస్తోంది.
ఫీజు చెల్లింపు StartDate:11/11/2016 EndDate: 27/11/2016 | అప్లికేషను సమర్పించుట StartDate: 11/11/2016 EndDate :27/11/2016 | పరీక్ష తేదీలు StartDate: 16-12-2016 EndDate: 21-12-2016 |
వివరాలకు WWW.TSPSC.GOV.IN వెబ్ సైట్ ని సంప్రదించండి..
కమిషన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ను అకౌంట్స్ టెస్ట్ 141( P.C.No 141 పైలట్ ప్రాతిపదికన ప్రవేశ పెట్టబోతున్నది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ (ఆబ్జెక్టివ్ రకం) మరియు పరీక్షకు పుస్తకాలు అనుమతి. ఈ పరీక్ష హైదరాబాద్ లో నిర్వహించడం ఉంటుంది. అయితే కమిషన్ ఆఫ్ లైన్ మోడ్ లో లేదా ఆన్ లైన్ ఉండవచ్చని చెప్పారు .
హెడ్ మాస్టర్స్ ఎకౌంటు టెస్ట్ నోటిఫికేషన్ విడుదల
*పరీక్ష ఫీజు 150 రూపాయలు. ఎటువంటి ఫైన్ లేకుండా చెల్లించుటకు చివరి తేది 21-11 -2016.
* 60 రూపాయల అదనపు రుసుముతో 28-11 -2016 వరకు చెల్లించ్చవచ్చు.
* పరీక్ష తేదీలు: పేపర్ 1 ----30 -12 -2016
పేపర్ 2 ----31-12 -2016
సమయము: 11 :30 am నుండి 2 :30 pm వరకు.
వివరాలకు www.bsetelangana.gov.in వెబ్ సైట్ ని సంప్రదించండి.