LATEST NEWS

**** click on any advertisement and earn a chance to get paytm cash or gift voucher *****visit again for more updates****

Search This Blog

deoasfad1

Saturday 19 November 2016

2017-18 విద్యా సంవత్సరం లో inspire పథకం రూపు రేఖలు

💥 *2017-18 విద్య సంవత్సరం నుండి INSPIRE పధకం నూతన రూపు సంతరించుకుంటున్నది*.
🔷 *దీనిలో భాగంగా దీని పేరు INSPIRE- MANAK (Million minds Augmenting National Aspiration and Knowledge) గా మారింది*
🔷 *దీనిలో భాగంగా 2017 ఏప్రిల్ 30 లోగా నామినే షన్స్ పంపాలి. నామినేషన్స్ పంపేటప్పుడే ప్రాజెక్ట్ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి. అలా నామినేషన్స్ నుండి NIF(National Innovatiin Foundation) సహకారంతో దేశ వ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది విద్యార్థులకు 5000 వంతున డబ్బులు ఇస్తారు. దీనితో ప్రాజెక్ట్స్ తయారు చేసి జిల్ల్లా స్థాయి ప్రదర్శనలో ఉంచాలి. జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి కి 10% (సుమారు 10000)ఎన్నిక చేస్తారు. రాష్ట్ర స్థాయి నుండి సుమారు 1000 ప్రాజెక్ట్స్ జాతీయ స్థాయికి ఎన్నిక చేస్తారు. ఇలా జాతీయ స్థాయికి ఎన్నికైన 1000 ప్రాజెక్ట్స్ కు ఒక్కో ప్రాజెక్ట్ కు 20000 రూపాయల వంతున ఇచ్చి, IIT , NIT, IISER వంటి సంస్థల సహాయంతో ప్రాజెక్ట్ అభివృద్ధికి సహకారం* *అందిస్తారు. ఇలా జాతీయ స్థాయిలో ప్రదర్శింప బడిన  1000 ప్రాజెక్ట్స్ లో అత్యుత్తమంగా ఉన్న 60 ప్రాజెక్ట్స్ ను INSPIRE Annual day celebrations కి ఎన్నిక చేసి వాటిని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి సమక్షం లో ప్రదర్శింప జేస్తారు*
➡ *దీనికి సంబంధించిన timetable ఇలా ఉంది* 👇
🍓 *Student registration along with project details: Before April 30*
🍓 *Sanction of Rs.5000 to students: 15th july*
🍓 *District level and state level exhibitions : before 30th August*
🍓 *Sanction of 20000 for the selected national level exhibits(1000 exhibits) for developing project: by 1st November*.
🍓 *National level exhibition: 1st week of December*
🍓 *Annual festival at Rashtrapathi Bhavan: March*
👉 *మిత్రులారా నేటినుండి ప్రాజెక్ట్ అన్వేషణ మొదలు పెట్టండి. రిజిస్ట్రేషన్ సమయం లొనే ప్రాజెక్ట్ వివరాలు నమోదు చేయాలి. లేకపోతె సెలెక్షన్ జరగదు. ఏప్రిల్ 30 వరకు సమయం ఉంది, మెదడుకు పదును పెట్టండి. ప్రాజెక్ట్ innovative గాను, ఒక సమస్యకీ technology పరంగా పరిష్కారం కనుగొనేదిగా ఉండాలి.*

No comments:

Post a Comment

autadd

RECENT POSTS

Recent Posts Widget