LATEST NEWS

**** click on any advertisement and earn a chance to get paytm cash or gift voucher *****visit again for more updates****

Search This Blog

deoasfad1

Monday 21 November 2016

మన టీవీ లో 10 వ తరగతి పాఠాల నవంబర్ , డిసెంబర్ షెడ్యుల్

మన టీవీ లో ప్రసారమయ్యే 10 వ తరగతి విద్యార్తుల పాఠాల  నవంబర్ మరియు డిసెంబర్ షెడ్యుల్ క్రింది విధంగా ఉన్నది.

నవంబర్ 22 నుండి డిసెంబర్ 8 వరకు గల షెడ్యుల్

డిసెంబర్ 9 నుండి డిసెంబర్ ౩1 వరకు గల షెడ్యుల్


Saturday 19 November 2016

2017-18 విద్యా సంవత్సరం లో inspire పథకం రూపు రేఖలు

💥 *2017-18 విద్య సంవత్సరం నుండి INSPIRE పధకం నూతన రూపు సంతరించుకుంటున్నది*.
🔷 *దీనిలో భాగంగా దీని పేరు INSPIRE- MANAK (Million minds Augmenting National Aspiration and Knowledge) గా మారింది*
🔷 *దీనిలో భాగంగా 2017 ఏప్రిల్ 30 లోగా నామినే షన్స్ పంపాలి. నామినేషన్స్ పంపేటప్పుడే ప్రాజెక్ట్ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి. అలా నామినేషన్స్ నుండి NIF(National Innovatiin Foundation) సహకారంతో దేశ వ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది విద్యార్థులకు 5000 వంతున డబ్బులు ఇస్తారు. దీనితో ప్రాజెక్ట్స్ తయారు చేసి జిల్ల్లా స్థాయి ప్రదర్శనలో ఉంచాలి. జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి కి 10% (సుమారు 10000)ఎన్నిక చేస్తారు. రాష్ట్ర స్థాయి నుండి సుమారు 1000 ప్రాజెక్ట్స్ జాతీయ స్థాయికి ఎన్నిక చేస్తారు. ఇలా జాతీయ స్థాయికి ఎన్నికైన 1000 ప్రాజెక్ట్స్ కు ఒక్కో ప్రాజెక్ట్ కు 20000 రూపాయల వంతున ఇచ్చి, IIT , NIT, IISER వంటి సంస్థల సహాయంతో ప్రాజెక్ట్ అభివృద్ధికి సహకారం* *అందిస్తారు. ఇలా జాతీయ స్థాయిలో ప్రదర్శింప బడిన  1000 ప్రాజెక్ట్స్ లో అత్యుత్తమంగా ఉన్న 60 ప్రాజెక్ట్స్ ను INSPIRE Annual day celebrations కి ఎన్నిక చేసి వాటిని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి సమక్షం లో ప్రదర్శింప జేస్తారు*
➡ *దీనికి సంబంధించిన timetable ఇలా ఉంది* 👇
🍓 *Student registration along with project details: Before April 30*
🍓 *Sanction of Rs.5000 to students: 15th july*
🍓 *District level and state level exhibitions : before 30th August*
🍓 *Sanction of 20000 for the selected national level exhibits(1000 exhibits) for developing project: by 1st November*.
🍓 *National level exhibition: 1st week of December*
🍓 *Annual festival at Rashtrapathi Bhavan: March*
👉 *మిత్రులారా నేటినుండి ప్రాజెక్ట్ అన్వేషణ మొదలు పెట్టండి. రిజిస్ట్రేషన్ సమయం లొనే ప్రాజెక్ట్ వివరాలు నమోదు చేయాలి. లేకపోతె సెలెక్షన్ జరగదు. ఏప్రిల్ 30 వరకు సమయం ఉంది, మెదడుకు పదును పెట్టండి. ప్రాజెక్ట్ innovative గాను, ఒక సమస్యకీ technology పరంగా పరిష్కారం కనుగొనేదిగా ఉండాలి.*

Wednesday 16 November 2016

మన టివి లో 16-11-2016 నుండి 19-11-2016 వరకు క్లాసెస్ షెడ్యుల్



మన టీవీ లో  16 వ తేది నుండి 19 వ తేది వరకు ప్రసారమయ్యే ప్రసారాల షెడ్యుల్  ను

ప్రభుత్వం విడుదల చేసింది.





Sunday 13 November 2016

ఇవి పాటిస్తే గణితం భోదించడం చాలా సులభం.

పాఠశాలలో భోదించే సబ్జెక్టు లలో  విద్యార్తులు ఎక్కువగా కష్టమని భావించే అంశం గణితం. దీని వలన  ఆ సబ్జెక్టు ఉపాధ్యాయులు విద్యార్తులచే గణిత సమస్యలు సాధింప చేయుటకు అనేక ఇబ్బందులు పడతారు. ఎక్కువ మంది విద్యార్తులున్న తరగతి  అయితే ఈ సమస్య తీవ్రత ఎక్కువ. ఇటువంటి సందర్భంలో గణిత నైపుణ్యాలు సాధించడం సంభందిత ఉపాధ్యాయునికి కష్టమవుతుంది.  కాని క్రింది అంశాలను పాటిస్తే గణిత నైపుణ్యాలను సాధించడం సులభం అవుతుంది.


గణితం లో గల ఒక్కో నైపుణ్యం సాధించడానికి ఒక్కో వ్యూహం అనుసరించాలి.

1  PROBLEM SOLVING SKILL ACHIEVEMENT STRATEGY:

                  Reading mathematics text book.

                  Presenting concept in a systematic way to children.

                  Knowing maths terminology and symbols.

                  Sharing and discussion.

                  Questioning .

                  Practicing.
2.COMMUNICATION SKILL ACHIEVEMENT STRATEGY
                  Reading mathematics text book.

                  Identifying new mathematic terms.

                  Giving examples for understanding terms and interactions.

                  Knowing the meaning of terms.

                 Using the terms in framing sentences.

                  Encouraging children for expressing in his own way.

                  Understanding the symbols in mathematics.

                 Usage of mathematics symbols for communication.

3.REPRESENTATION AND VISUALISATION SKILL ACHIEVEMENT STRATEGY
                    Representing numbers on number line.

                    Representing venn diagrams.

                    Drawing graphical representations.

                    Constructions.

                   Representing data in pictorial form.
4.REASONING PROOF SKILL ACHIEVEMENT STRATEGY

                  Encouraging children to give reasons why it happens or why doesn’t happens with the                         support of definitions,axioms,attributes,properties,principles etc.

                  Encouraging children to give counter examples.

                   Encouraging children to frame new statements by using two statements.

                  Using the indirect method of proof.

                  Encourage the children to deduce the logic by facts.

5.CONNECTIONS SKILL ACHIEVEMENT STRATEGY

                  Habituating the following while solving problem

                   Reading the problem

                  Understanding the problem

                   Restating in own sentences

                  Identifying the data

                  Understanding the concepts in the problem

                  Selecting the method/procedure/principle

                  Implementing the strategy for solution

                   Arriving solution

నవంబర్ 14 నుండి పాఠశాలల్లో పఠనోత్సవ కార్యక్రమం (READING FESTIVAL)

గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా  ప్రభుత్వ పాఠశాలల్లో పఠనోత్సవ కార్యక్రమాలను నిర్వహించమని ప్రభుత్వం  ఆదేశాలు ఇవ్వడం జరిగింది . కార్యక్రమాలకు సంబంధిచిన ఒక  షెడ్యుల్ ను ప్రభుత్వం విడుదల చేసింది.




త్వరలో హేతు బధ్ది కరణ వుండబోతోందా?

మూడోవంతు బడుల్లో గురువుల కొరత:
* సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల్లేని పాఠశాలలు అత్యధికం
* నాణ్యత, ఉత్తీర్ణతలపై తీవ్ర ప్రభావం
:: సర్కారు ఉన్నత పాఠశాలలను ఉపాధ్యాయుల కొరత పట్టి పీడిస్తోంది. ఏళ్ల తరబడి పరిస్థితిలో మార్పు లేకపోవడంతో విద్యానాణ్యత నానాటికీ పడిపోతోంది. ఆ ప్రభావం చివరకు పదో తరగతి ఫలితాలపైనా పడుతోంది. సగటున 35 శాతం బడుల్లో గురువుల్లేకుండానే విద్యా బోధన సాగుతుండటం గమనార్హం. అత్యధికంగా 44.75 శాతం పాఠశాలల్లో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుల కొరత ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 4,583 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలున్నాయి. వాటిల్లో 6 నుంచి 10వ తరగతి వరకూ దాదాపు 10 లక్షల మంది విద్యార్థులున్నారు. అందులో 80 శాతం ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారే. పదోతరగతిలో ఉత్తమ గ్రేడ్లు సాధించాలన్నా, ఇంటర్మీడియట్లో రాణించి, ఎంసెట్, జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ తదితర ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించాలన్నా హైస్కూల్ విద్య పటిష్ఠంగా ఉండటం అత్యంత అవసరం. తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు ఉన్నత బడుల్లో సగటున 35 శాతం బడుల్లో గణితం, సామాన్య (భౌతిక, జీవ) శాస్త్రం, సాంఘిక శాస్త్రం, భాష (తెలుగు, హిందీ, ఆంగ్లం) సబ్జెక్టుల ఉపాధ్యాయులు లేరు. ఫలితంగా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులే గణితం చెబుతున్నారు. గణితం చెప్పేవారు సామాన్య, సాంఘిక శాస్త్రాలు బోధించాల్సి వస్తోంది. ఉపాధ్యాయులపైనా పనిభారం పెరుగుతోంది. విద్యార్థుల సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఆయా అంశాలను పిల్లలు లోతుగా అర్థం చేసుకోలేకపోతున్నారు. చివరకు పదో తరగతిలో గణితం, సైన్స్, ఆంగ్లం సబ్జెక్టుల్లో ఎక్కువ మంది తప్పుతున్నారు. గత మార్చి 10వ తరగతి పరీక్షల్లో లక్ష మంది తప్పగా వారిలో 50 వేల మంది గణితంలోనే ఉన్నారు. మిగతా వారిలో అత్యధికం ఆంగ్లం, సైన్స్‌లోనే ఉన్నారు. పదో తరగతిలో 85 శాతం మంది ఉత్తీర్ణులైనా 10 గ్రేడ్ పాయింట్‌తో పాసైన వారు కేవలం వందల మందే ఉండటం గమనార్హం.
ఉపాధ్యాయుల్లో ఆందోళన
సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఒక వైపు పీడిస్తుండగా మరోవైపు పాఠశాల విద్యాశాఖ మాత్రం జిల్లా సగటు కంటే పదో తరగతిలో పాఠశాల ఉత్తీర్ణత తగ్గితే మెమోలు జారీ చేస్తామని ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది. తగినంత మంది ఉపాధ్యాయులను నియమించకుండా ఉత్తీర్ణత శాతం పెరగాలని ఆదేశాలివ్వడం ఎంత వరకు సబబని ప్రశ్నిస్తున్నారు. విద్యాశాఖ ఉత్తర్వులు వారిలో ఆందోళన రేపుతున్నాయి.
సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు లేని బడులు
సబ్జెక్టు - శాతం
గణితం - 35.53
సామాన్య శాస్త్రం - 28.50
సాంఘిక శాస్త్రం - 44.75
భాష - 29.45
సగటు - 34.55
Source : eenadu news paper 15/11/2016

Saturday 12 November 2016

పదవ తరగతి పరీక్షలు మార్చ్ 2017 online డేటా ఎంట్రీ

రాష్ట్రం లో ని అన్నీ పాఠశాల లోని ప్రధానోపాధ్యాయు లు  పదవ తరగతి విద్యార్థుల వివరాల ను 24-11-2016 లోపు bsetelangana.org website  లో అప్లోడ్ చేయగలరు. MNR ని సంబంధిత విద్యాశాఖ కార్యాలయం లో సమ ర్పిం చు ట కు చి వరి తేదీ
25-11-2016.
*👉SSC online కొరకు కావలసినవి*
*School code
*Password is school code
*Udise code
*Headmaster contact No.
*Naminal Roll S.No.
* Student Name
* Father Name
* Mother Name
*Sex
*Date of birth
*Age condonation ( if eligible) Yes or No
*Disability
*Religion
*Cast
* Fee paid / exempted
*Medium
*1st lang.
*2nd lang.
*3rd lang
*Moles
*Contact mobile No.
*Student aadhar no.
*Challan No.
*Challan date

స్మార్ట్ స్కూల్స్ గా ప్రభుత్వ పాఠశాలలు- మారనున్న విద్యా వ్యవస్థ.

 మరికొద్ది రోజుల్లో తెలంగాణా లోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో  డిజిటల్ క్లాసెస్ ప్రారంభం కాబోతున్నాయి. విద్యా ముఖ చిత్రం మారబోతోంది. ప్రభుత్వ పాటశాలలు నూతన టెక్నాలజీ ని అందుకోబోతున్నాయి. తద్వారా స్మార్ట్ స్కూల్ గా మారబోతున్నాయి. స్మార్ట్ పాటశాల అనగా బోధన మరియు అభ్యసనను  ఒక క్రమ పద్దతిలో ఏర్పాటు చేయబడిన విద్యా కేంద్రము.
ప్రతి స్మార్ట్ స్కూల్ లో ఒక స్మార్ట్ తరగతి గది, స్మార్ట్  ఇన్ఫర్మేషన్,స్మార్ట్ మేనేజ్మెంట్ ని కలిగి వుంటుంది.


  LED టెలివిజన్,  LED ప్రొజెక్టర్, laptop, ప్రింటర్, మరియు స్కానర్, బయోమెట్రిక్ అటెండ్ న్స్, wifi జోన్  లాంటి సౌకర్యాలు స్మార్ట్ స్కూల్ లో ఉంటాయి, పేపర్ , పెన్సిల్, పుస్తకాల బరువు వంటి అనేక అంశాలలో అనేక మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పులను అందిపుచుకున్దాము. నూతన విధానములో విధ్యాబోదనకు సంసిద్దులమవుదాము.



డిపార్టుమెంటల్ పరీక్షలు -ముఖ్య విషయాలు - స్టడీ మెటీరియల్

డిపార్ట్ మెంటల్ పరీక్షల్లో పేపర్ కోడ్ 141 ,88,97 లు పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతాయి. 

ఈ పరీక్ష లకు పుస్తకాలను అనుమతిస్తారు. 

వీటిని కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఆన్లైన్ లో గానీ offline విధానం లో గానీ నిర్వహిస్తారు.

ఈ పరీక్షలకు హైదరాబాద్ సెంటర్ కేటాయించారు. అయితే పరీక్షా కేంద్రాల మార్పు కమిషన్ 

నిర్ణయం పై ఆధారపడి ఉంది.


paper code 141 study material click here


papercode 88 study material click here


paper code 97 study material click here

Friday 11 November 2016

మన టివి ద్వారా ప్రత్యక్ష ప్రసారమయ్యే పదవ తరగతి లెసన్స్ యొక్క నవంబర్ మరియు డిసెంబర్ 2016 షెడ్యులు


డిపార్ట్మెంటల్ టెస్ట్స్ నోటిఫికేషన్ 2016 ను విడుదల చేసిన TSPSC





తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ 20 16  డిపార్ట్మెంటల్ పరీక్షలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.  సంవత్సరానికి రెండు సార్లు అనగా మే మరియు నవంబర్ లో పరీక్షలను కమీషన్ నిర్వహిస్తోంది.


ఫీజు చెల్లింపు

StartDate:
11/11/2016

EndDate: 27/11/2016
అప్లికేషను సమర్పించుట

StartDate: 
11/11/2016

EndDate :27/11/2016

పరీక్ష తేదీలు

StartDate: 
16-12-2016

EndDate: 21-12-2016
.
వివరాలకు  WWW.TSPSC.GOV.IN వెబ్ సైట్ ని సంప్రదించండి..



కమిషన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ను అకౌంట్స్ టెస్ట్ 141( P.C.No 141 పైలట్ ప్రాతిపదికన ప్రవేశ పెట్టబోతున్నది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ (ఆబ్జెక్టివ్ రకం) మరియు పరీక్షకు పుస్తకాలు అనుమతి. ఈ పరీక్ష హైదరాబాద్ లో నిర్వహించడం ఉంటుంది. అయితే కమిషన్ ఆఫ్ లైన్ మోడ్ లో లేదా ఆన్ లైన్ ఉండవచ్చని చెప్పారు .

హెడ్ మాస్టర్స్ ఎకౌంటు టెస్ట్ నోటిఫికేషన్ విడుదల

హెడ్ మాస్టర్స్ ఎకౌంటు టెస్ట్ డిసెంబర్ 2016 నోటిఫికేషన్ విడుదలయింది.


*పరీక్ష ఫీజు 150 రూపాయలు. ఎటువంటి ఫైన్ లేకుండా చెల్లించుటకు చివరి తేది 21-11 -2016.

* 60 రూపాయల అదనపు రుసుముతో  28-11 -2016 వరకు  చెల్లించ్చవచ్చు.

* పరీక్ష తేదీలు:  పేపర్ 1 ----30 -12 -2016
                           
                              పేపర్ 2 ----31-12 -2016

                               సమయము: 11 :30 am నుండి 2 :30 pm వరకు.

వివరాలకు  www.bsetelangana.gov.in వెబ్ సైట్  ని సంప్రదించండి.

autadd

RECENT POSTS

Recent Posts Widget