LATEST NEWS

**** click on any advertisement and earn a chance to get paytm cash or gift voucher *****visit again for more updates****

Search This Blog

deoasfad1

Friday 20 April 2018

Seniority list of SGTs and Pandits of united adilabad district eligible for SCHOOL assistants promotions

To download click here DOWNLOAD

This is government declared tentative list only. If any corrections contact your higher officials. Govt asked to update by tomorrow (21.04.2018) 5pm

Seniority list of school assistants of united adilabad district eligible for PGHM promotions

To download click here DOWNLOAD

This is government declared tentative list only. If any corrections contact your higher officials. Govt asked to update by tomorrow (21.04.2018) 5pm

Wednesday 18 April 2018

Workshop on setting up of science labs - certain teachers relieving orders issued


Monday 16 April 2018

Appointment of CS & CLO for Javahar Navodaya Entrance 2018 exam -kumrambheem district- orders issued

To download Click here DOWNLOAD

Sunday 15 April 2018

TOSS (telangana open school) EXAMINATIONS KUMRAMBHEEM DISTRICT INVIGILATION DUTIES ORDERS

To download click here DOWNLOAD

Monday 9 April 2018

Important information on inspire Manak 2018-19

జిల్లా విద్యాశాఖ అధికారి, కుమురం భీం అసిఫాబాద్....... ప్రధానోపాధ్యాయులకు,గైడ్ టీచర్స్ కి సూచన:*


*🔹Inspire Awards 2017-18 కు సెలెక్ట్ అయిన విద్యార్థులకు NIT వరంగల్ వారు RESIDENTIAL MODEలో 1 Month శిక్షణ ఇవ్వనున్నారు. ఇంట్రెస్ట్  ఉన్న విద్యార్థుల పేర్ల ను DSO గారికి ఇవ్వగలరు.* *ప్రధానోపాధ్యాయులు,సైన్స్ ఉపాధ్యాయులు NIT వరంగల్ వారు అందించే ఈ మంచి అవకాశాన్ని మన విద్యార్థులకు అందించగలరు.*  

👉రాష్ట్ర వ్యాప్తంగా 50మంది విద్యార్థులకు మాత్రమే పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. కనుక త్వరపడండి.

👉Please send the details through  Proforma to dsokbasf@gmail.com

we will send the same to SCERT. SCERT will finalize the list of students to send NIT, Warangal

👉జిల్లా నుండి సెలెక్ట్ అయిన విద్యార్థులకు తప్పక వేసవి సెలవుల అనంతరం జూన్ 2వ వారంలోపు ఆదిలాబాద్ లో నిర్వహించబడును. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు తేదీలు ఖరారు అయ్యాయి కనుక తప్పక జూన్ 2వ వారంలోపు నిర్వహించడం జరుగుతుంది. ఇది గమనించి మీ విద్యార్థులను, మీ ప్రొజెక్ట్స్ ను త్వరగా రూపొందించుకోగలరు. NIT వరంగల్ వారు ఇచ్చే అవకాశం వినియోగించుకోని మీ ప్రాజెక్ట్ మెరుగుపర్చుకోగలరు. 

👉సెలెక్ట్ అయి డబ్బులు జమ కాని వివరాలు DST కి తెలపడం జరిగింది. వారు తమ రిజిస్టర్ మెయిల్ ద్వార తమ కంప్లైంట్ inspire కు ఇవ్వగలరు డబ్బులు జమ అయ్యాక సంసిద్ధులు కాగలరు.

🙋‍♂Important Note

👉👉 Inspire 2018-19 Notification రావడం అందరు గమనించారు. జూన్ 30 లోపు జిల్లాలోని ప్రతి పాఠశాల తమ పాఠశాల విద్యార్థుల నామినషన్స్ గత సంవత్సరం లాగా నమోదు చేయగలరు. ఈ సెలవులలో వాటికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయగలరు. విద్యార్థుల ఎంపిక, ప్రాజెక్ట్స్ ఎంపిక తదితర అంశాలపై దృష్టి పెట్టగలరు. 


DEO KB అసిఫాబాద్

Wednesday 4 April 2018

Reschedule of SA II examinations on 09.04.2018


Departmental test results announced

Paper code 141 Download

autadd

RECENT POSTS

Recent Posts Widget