LATEST NEWS

**** click on any advertisement and earn a chance to get paytm cash or gift voucher *****visit again for more updates****

Search This Blog

deoasfad1

Friday 23 February 2018

LIST OF TEACHERS SELECTED FOR SCIENCE SEMINAR ON Feb 28 2018 FROM TELANGANA STATE

Wednesday 21 February 2018

APPOINTMENT ORDERS OF CS & DO FOR CONDUCTING SSC March 2018 EXAMINATIONS


To download pdf file click here DOWNLOAD

Regularisation of certain teachers service working in kumrambheem district

Certain teachers service working in kumrambheem district regularised by D.E.O sir



REGULARISATION PROCEEDING OF CERTAIN PROMOTED TEACHERS OF KUMRAMBHEEM ASIFABAD DISTRICT

జిల్లాలో ప్రమోషన్ పొందిన కొంతమంది ఉపాధ్యాయుల సర్వీస్ ను క్రమబద్ధీకరణ చేసిన  D.E.O గారు. వారి వివరాలు
.

Thursday 15 February 2018

CSIR OFFERING AWARDS TO STUDENTS FOR CREATIVE INNOVATIONS

*♦విద్యార్థులకు సీఎస్‌ఐఆర్‌ నవకల్పన పురస్కారాలు*

🔷 దేశవ్యాప్తంగా 18 సంవత్సరాల లోపు విద్యార్థులు 15 మందికి శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి(సీఎస్‌ఐఆర్‌) నవకల్పన పురస్కారాలను అందించనుంది. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు వాటి పరిష్కారంపై 5 వేల పదాలకు మించకుండా వ్యాసాలను ఈనెల (ఫిబ్రవరి) 28వ తేదీలోపు దిల్లీలోని సీఎస్‌ఐఆర్‌కి పంపించాలి.

🔷 నిపుణుల కమిటీ వాటిని పరిశీలించి 50 మందిని ఎంపిక చేసి 2018 జులైలో రెండు రోజులపాటు శిక్షణ ఇస్తారు. వారిలో 15 మందిని పురస్కారాలకు ఎంపిక చేస్తారు. ప్రథమ బహుమతికి రూ.లక్ష, ద్వితీయ బహుమతికి రూ.50 వేలు, మూడో బహుమతికి రూ.30 వేలు, నాలుగో బహుమతికి రూ.20 వేలు, అయిదో బహుమతికి రూ.10 వేల చొప్పున మొత్తం 15 మందికి పురస్కారాలు అందజేస్తారు. మరిన్ని వివరాలను www.csir.res.in  వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు

Tuesday 13 February 2018

SSC PREVIOUS QUESTION PAPERS FOR PRACTICE

SSC  విద్యార్తులకు మరియు గణితం బోధించే ఉపాధ్యాయులకు గత సంవత్స్తరాల  ప్రశ్నా పత్రాలను సేకరించడం మరియు వాటిని భద్రపరచడం కొంత ఇబ్బంది కరమైన అంశం.
మీము ఈ బ్లాగ్ ద్వారా వీలైన ఎక్కువ గత ప్రశ్నా పత్రాలను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నాం .


SSC  MATHS  PREFINAL QUESTION PAPER 1 TELUGU MEDIUM   2016-17   DOWNLOAD


SSC MATHS PRE FINAL  QUESTIONPAPER  2 TELUGU MEDIUM   2016-17   DOWNLOAD

Monday 12 February 2018

HOLIDAY DECLARED ON 17.02.2018 ON BEHALF OF SEVALAL JAYANTHI BY OUR DISTRICT COLLECTOR


GUIDELINES FOR INSPIRE-MANAK AMOUNT 10,000 RS NOT CREDITED SCHOOLS


GUIDELINES AND ORDERS TO CONDUCT FEB 28 SCIENCE DAY TALENT TEST


THE LIST OF PROGRAMMES TO BE CONDUCTED ON FEB-28 2018 SCIENCE DAY -ORDERS ISSUED


Friday 9 February 2018

CONTINUATION FOR 3R'S PROGRAMME. INSPECTION BY STATE TEAMS IN MARCH 2ND WEEK OF 2018

3R'S  కార్యక్రమం అమలును తనిఖీ అనంతరం కార్యక్రమాన్ని మార్చి రెండో వారం వరకు కొనసాగించాలని నిర్ణయించారు. దానికి  సంబంధించిన మార్గదర్శకాలు.
Click here to download DOWNLOAD

TS schools 2018-19 academic calendar draft

Ts school draft academic calendar for the academic year 2018-19 releasded
 To know click here DOWNLOAD 

SCIENCE TALENT TEST ON 27.02.2018 AND ITS ORDERS


Monday 5 February 2018

D.E.O PERMISSION IS COMPULSORY TO ALLOW B.Ed/D.Ed TRAINEES FOR TEACHING PRACTICE-ORDERS ISSUED


Saturday 3 February 2018

CONDUCT OF TEACHER TRAINING AT STATE LEVEL FOR DRP'S FOR PRIMARY AND UPPER PRIMARY LEVEL AT OSMAINA CAMPUS FROM 04.1.18 TO 06.01.18


THE LIST OF TEACHERS SELECTED FOR ONE DAY TRAINING FOR RAA(RASHTREY AVISHKAAR ABHIYAAN ) FROM KB ASIFABAD DISTRICT



2017-18 విద్యాసంవత్సరానికి పదవ తరగతి విద్యార్తుల PRE-FINAL EXAMS టైం టేబుల్


SA-II EXAMINATION TIME TABLE FOR I TO IX CLASSES FOR THE ACADAMIC YEAR 2017-18


Dated: 02.02.2018 Conduct of training to the teachers through e-learning mode in Collaboration with Dr. MCRHRDI, Jublihills, Hyderabad .

Dated: 02.02.2018
Conduct of training to the teachers through e-learning mode in Collaboration with Dr. MCRHRDI, Jublihills, Hyderabad .
To know full details download the proceeding DOWNLOAD

TSAT February 2018 lessons telecast schedule for digital classes

T SAT ఆధ్వర్యంలో ప్రసారమయ్యే డిజిటల్ పాఠాలు ఫిబ్రవరి షెడ్యూల్ కొరకు   CLICK HERE Download

Distrct Science Officer NEWS ALERT 03.02.2018

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ITYALA ,మండలం.DAHEGAONలో "యంగ్ సైన్టీస్ట్ వర్క్ షాప్" తేది 03.02.2017 న మ.2 గం. లకు నేషనల్ రీసోర్స్ పర్సన్ చంద్రయ్య గారిచే నిర్వహించ బడును. ఈ వర్క్ షాప్లో లో కాస్ట్ మెటీరియల్ తో వివిధ సైన్స్ ప్రయోగాలను విద్యార్థులచే నిర్వహించ జేస్తారు. కావున ఈ కార్యక్రమానికి  అనుకూలంగా ఉన్న ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులు వారి సైన్స్ క్లబ్ మెంబెర్స్ లేదా ఆసక్తి కలిగిన విద్యార్థులను తీసుకొని హాజరు కాగలరని కొరనైనది.


ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల కగజనగర్ నందు  "యంగ్ సైన్టీస్ట్ వర్క్ షాప్" తేది 03.02.2017 న సా. 7.00 గం. లకు నేషనల్ రీసోర్స్ పర్సన్ చంద్రయ్య గారిచే నిర్వహించ బడును. ఈ వర్క్ షాప్లో లో కాస్ట్ మెటీరియల్ తో వివిధ సైన్స్ ప్రయోగాలను విద్యార్థులచే నిర్వహించ జేస్తారు. కావున ఈ కార్యక్రమానికి కాగజ్ నగర్ మండలంలోని ఆసక్తిగల ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత  పాఠశాలల ఉపాధ్యాయులు  హాజరు కాగలరని మనవి..


ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల కగజనగర్ నందు  "యంగ్ సైన్టీస్ట్ వర్క్ షాప్" తేది 03.02.2017 న సా. 7.00 గం. లకు నేషనల్ రీసోర్స్ పర్సన్ చంద్రయ్య గారిచే నిర్వహించ బడును. ఈ వర్క్ షాప్లో లో కాస్ట్ మెటీరియల్ తో వివిధ సైన్స్ ప్రయోగాలను విద్యార్థులచే నిర్వహించ జేస్తారు. కావున ఈ కార్యక్రమానికి కాగజ్ నగర్ మండలంలోని ఆసక్తిగల ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత,ఉన్నత  పాఠశాలల ఉపాధ్యాయులు  హాజరు కాగలరని మనవి..

Friday 2 February 2018

INSPIRE - ముఖ్య ప్రకటన

 INSPIRE EXHIBITION  కి సెలెక్ట్ అయిన విద్యార్ధి  ACCOUNT లో   10000  రూపాయలు పడనిచొ  తేది  01.02.2018   మధ్యాహ్నం  4 గంటల లోగా ఆ విధ్యారికి సంబందించిన క్రింది వివరాలను  DSOKBASF@GMAIL.COM  కి  ఈ మెయిల్ పంపవలెను .
 STUDENT NAME,
CLASS,
SCHOOL NAME,
BANK ACCOUNT,
BRANCH,
IFSC CODE,
GUIDE TEACHER NAME,
GUIDE TEACHER MOBILE NUMBER

NIT WARANGAL లో 23.01.2018 నాడు ఒకరోజు శిక్షణ పూర్తి చేసుకున్న కుంరం భీం జిల్లా ఉపాధ్యాయులు

రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ లో భాగంగా   NIT WARANGAL  లో  23.01.2018  నాడు శిక్షణ తీసుకున్న కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా  ఉపాధ్యాయులు శిక్షణ అనంతరం దిగిన గ్రూప్ ఫోటో. 

INSPIRE అంశం పై SCERT అధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో 31-01-2018 నాడు ఒకరోజు సమావేశం


THE LIST OF STUDENTS SELECTED FROM KUMRAMBHEEM DISTRICT FOR INSPIRE SCHEME 2017-18

INSPIRE  పథకానికి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా నుండి 2017-18  సంవత్సరానికి ఎన్నికైన

విద్యార్తుల జాబితా కొరకు   CLICK HERE DOWNLOAD

INSPIRE పథకానికి తెలంగాణా నుండి 2017-2018 సంవత్సరానికి ఎన్నికైన విద్యార్తులు

 కేంద్రం నిర్వహిస్తున్న  INSPIRE  పథకానికి  తెలంగాణ రాష్ట్రం నుండి ఎన్నికైన విద్యార్తుల 

జాబితా కొరకు   CLICK HERE DOWNLOAD

autadd

RECENT POSTS

Recent Posts Widget