📼 *దూరదర్శన్ పాఠాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి*
*పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు దూరదర్శన్‌లో సప్తగిరి, విద్యాశాఖ, బుధవారం ప్రకటనలో కోరారు. ప్రతిరోజు ఉదయం 10నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5గంటలవరకు పాఠాలు ప్రసారమవుతాయని తెలిపారు.*
❄ *ప్రసార మయ్యే సబ్జెక్టు వివరాలు..*
👉 *సోమవారం-- గణితం, హిందీ, సోషల్‌స్టడీస్,*
👉 *మంగళవారం-- సైన్సు(పీఎస్,ఎన్‌ఎస్), తెలుగు, ఇంగ్లీషు,*
👉 *బుధవారం--గణితం, హిందీ, సోషల్‌స్టడీస్*,
👉 *గురువారం-- సైన్సు, తెలుగు, ఇంగ్లీషు*
👉 *శుక్రవారం--హిందీ, సోషల్ స్టడీస్,*
👉 *శనివారం--సైన్సు, తెలు గు, ఇంగ్లీషు పాఠాలు*
*ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు*
DOORDARSHAN YADAGIRI CHANNEL NUMBERS
DISH #169,
TATA SKY #1499,
VIDEOCON #702,
DISH TV #1627,
SUN DIRECT #188,
SITI CABLE #25.
No comments:
Post a Comment