💐జిల్లా విద్యాశాఖ,
కుమరం భీం అసిఫాబాద్💐
*ABC trainings*
మండల విద్యాశాఖ అధికారులకు,ప్రదానోపాధ్యాయులకు సూచనలు:-
★కమీషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్,హైద్రాబాద్ ,కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ కుమరం భీం అసిఫాబాద్ ఆదేశాల మేరకు క్రింది ABC ట్రైనింగ్ షెడ్యూల్ నిర్ణయించ నైనది.
1.క్రింది షెడ్యూలు ప్రకారం ఉపాద్యాయులు సకాలంలో హాజరు అయ్యేవిధముగా సూచనలు ఇస్తూ రిలీవు చేయవలసిందిగా కొరనైనది.
2.ట్రైనింగ్ ఇవ్వనున్న రిసోర్స్ పర్సన్ లు తగిన ప్రణాలికను రూపొందించుకొనడానికి ట్రైనింగ్ రోజున కోర్స్ ఇంచార్జి కి 10AM న రిపోర్ట్ చేయాలని కొరనైనది.
*On 10.12.2019*
• *At DRC Kagaznagar:* Telugu and Mathematics (6th to 8th) - Training to Kagaznagar Division concerned subject teachers of Upper Primary and High Schools.
• *At ZPSS Girls Asifabad:* English and Science (6th to 8th) - Training to Asifabad Division concerned subject teachers of Upper Primary andHigh Schools.
• *At ZPSS Boys Asifabad:* Telugu, English and Mathematics (3rd to 5th): Training to selected Mandal Level Resource Persons (1 RP for each subject from all the Mandals)
*On 11.12.2019*
• *At DRC Kagaznagar:* English and Science (6th to 8th) - Training to Kagaznagar Division concerned subject teachers of Upper Primary andHigh Schools.
• *At ZPSS Girls Asifabad:* Telugu and Mathematics (6th to 8th) - Training to Asifabad Division concerned subject teachers of Upper Primary andHigh Schools.
*At concerned MRCs:* Half of the primary level teachers from each Prlmary and Upper Primary Schools.
*On 12.12.2019*
*At concerned MRCs:* Remaining Half of the primary level teachers from each Prlmary and Upper Primary Schools.
★జిల్లా విద్యాశాఖ అధికారి,కుమరం భీం అసిఫాబాద్★
No comments:
Post a Comment