LATEST NEWS

**** click on any advertisement and earn a chance to get paytm cash or gift voucher *****visit again for more updates****

Search This Blog

deoasfad1

Tuesday, 3 December 2019

*💥పదోతరగతి పరీక్షల తేదీలు ప్రకటించిన ఎస్‌ఎస్‌సీ బోర్డు* 👇👇

*💥పదోతరగతి పరీక్షల తేదీలు ప్రకటించిన ఎస్‌ఎస్‌సీ బోర్డు*
 
🔹ఎస్‌ఎస్‌సీ బోర్డు పదో తరగతి పరీక్షల తేదీలను ప్రకటించింది. మార్చి 19 నుంచి ఎప్రిల్ 6 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. మార్చి 19 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి  ప్రధాన పరీక్షలు ముగుస్తాయి.👇👇
*🌳పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే..*

♦పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2020 మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వ‌ర‌కు ప‌రీక్షలు నిర్వహించనున్నారు. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర ఎస్ఎస్సీ బోర్డు అధికారులు ఈరోజు విడుద‌ల చేశారు. ప‌రీక్షలకు సంబంధించిన పేప‌ర్ కోడ్‌ల‌ను కూడా టైంటేబుల్‌లో పొందుప‌ర్చడం గమనార్హం. ఆయా తేదీల్లో పేపర్లను బట్టి ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు,సెకండ్ లాంగ్వేజ్ మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

*♦పరీక్షల షెడ్యూలు (సబ్జెక్టు - పరీక్ష తేదీ)*
▪ఫస్ట్ లాంగ్వేజ్ - తెలుగు (పేపర్-1) - మార్చి 19
▪ఫస్ట్ లాంగ్వేజ్ - తెలుగు (పేపర్-2) - మార్చి 20
▪సెకండ్ లాంగ్వేజ్ - హిందీ - మార్చి 21
▪థర్డ్ లాంగ్వేజ్ - ఇంగ్లిష్ (పేపర్-1) - మార్చి 23
▪థర్డ్ లాంగ్వేజ్ - ఇంగ్లిష్ (పేపర్-2) - మార్చి 24
▪మ్యాథమెటిక్స్ (పేపర్-1) - మార్చి 26
▪మ్యాథమెటిక్స్ (పేపర్-2) - మార్చి 27
▪జనరల్ సైన్స్ (పేపర్ -1) - మార్చి 28
▪జనరల్ సైన్స్ (పేపర్-2) - మార్చి 30
▪సోషల్ స్డడీస్ (పేపర్-1) - మార్చి 31
▪సోషల్ స్డడీస్ (పేపర్-2) - ఏప్రిల్ 1
▪ఓరియెంటెల్ లాంగ్వేజ్(పేపర్-1) - ఏప్రిల్ 3
▪ఓరియెంటెల్ లాంగ్వేజ్(పేపర్-1) - ఏప్రిల్ 4
▪ఒకేషనల్ పరీక్ష - ఏప్రిల్ 6

No comments:

Post a Comment

autadd

RECENT POSTS

Recent Posts Widget