వరంగల్ జిల్లా మడికొండ TSWRS పాఠశాలలో ఫిబ్రవరి 2 నుండి 4 వరకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి INSPIRE MANAK కార్యక్రమం మొత్తం 651 ప్రాజెక్ట్స్ పాల్గొన్నారు. వారిలో మంచిర్యాల జిల్లా నుండి రెండు 2 పాఠశాలల విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపిక అయ్యి జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకువెళ్ళ్లారు. జిల్లా నుండి జి.ప.సె పాఠశాల, నస్పూర్ విద్యార్థిని M Anjali, జి.ప.సె.పాఠశాల నెన్నెల్ విద్యార్థి K. Naveen
రెండు2 పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. వీరు వరంగల్ MP పసునూటి దయాకర్ గారు, MLA నన్నపునేని నరేందర్ RJD రాజీవ్ గారి చేతుల మీదుగా అభినందన పత్రం, మెమోంటో అందుకున్నారు. ఎంపికయిన వారు జాతీయ స్థాయి INSPRE న్యూ ఢిల్లీ లో ఈ నెల 14 , 15 వ తేదీలలో పాల్గొననున్నారు. ఎంపికైన వీరిని జిల్లా విద్యాధికారి రషీద్ గారు, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు గారు అభినందించారు.
ZPSS Naspur
M Anjali
Climbing wheel chair
Guide R Ravi
ZPSS Nennel
K Naveen
Topic. student Garbaje remover for swach water
Guide. U Srinivas
కొమురం భీం జిల్లా నుండి శాంతి నికేతన్ పాఠశాల విద్యార్ధి ప్రీత మ్ బిశ్వష్ ఎంపిక అయ్యాడు.
No comments:
Post a Comment