Inspire information:
గౌరవ ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు
👉మన మంచిర్యాల జిల్లా నుండి 2017-18 విద్యా సంవత్సరంలో 154, 2018-19 విద్యా సంవత్సరంలో 161 విద్యార్థిని, విద్యార్థులు ఎంపిక కాబడ్డారు.
వీరందరికి అనగా మొత్తం 315 మంది విద్యార్థులకు ఈ నెల 3వ వారంలో తప్పక జిల్లా స్థాయి INSPIRE మేళ నిర్వహించబడును.
👉👉జిల్లాలో Inspire award కి సెలెక్ట్ అయి అమౌంట్ విద్యార్థి ఎకౌంటు లో జమ కానివారు చాలా మంది ఉన్నారు.
✍✍✍వారందరికి ముఖ్య సూచన
మీ inspire user id, passward ద్వారా స్కూల్ అథారిటీ లో లాగ్ ఇన్ అయి ఎవరెవరికి అమౌంట్ జమ కాలేదో వారు bank details upadate ఆప్షన్ క్లిక్ చేసి విద్యార్థుల బ్యాంకు వివరాలు update చేయగలరు.
✍✍ఒకవేళ bank details update కాలేకపోయిన, no records found అని వచ్చిన వెంటనే మీ user id, passward లతో పాటు మీ విద్యార్థి బ్యాంకు వివరాలు inspire@nifindia.org కి పంపి బ్యాంకు వివరాలు update చెయ్యమని కోరుతూ విద్యార్థికి త్వరగా అమౌంట్ రిలీజ్ చెయ్యమని మెయిల్ ద్వారా కొరగలరు.
👉👉పూర్తి వివరాలు కూడా మీరు inspire కు ఉపయోగించిన mail ద్వారానే పంపించగలరు. వారి tollfree no లో గాని, వారి ఇతర నంబర్స్ తో గాని సంప్రదింపులు జరుపుతూ త్వరగా అవార్డు అమౌంట్ జమ కొరకు ప్రయత్నించగలరు.
👉అంతే కాకా జమ కానీ విద్యార్థుల వివరాలు నా మెయిల్ sailu.madhu6@gmail.com మెయిల్ కు గాని నా నెంబర్ వాట్సప్ నెంబర్ 9849550200 కు గాని పంపించి వివరాలు క్రింది ప్రొఫార్మా లో పంపగలరు.
👍🙏 మధుబాబు,
జిల్లా సైన్స్ అధికారి, మంచిర్యాల.
No comments:
Post a Comment