LATEST NEWS

**** click on any advertisement and earn a chance to get paytm cash or gift voucher *****visit again for more updates****

Search This Blog

deoasfad1

Friday, 14 December 2018

Kumrambheem-District level Maths talent test on 18/12/2018 on behalf of December 22

*⭕ తెలంగాణ గణిత ఫోరం*
       *కుంరంభీం జిల్లా*

       *✍గణిత ప్రతిభా పాటవ పరీక్ష* ✍ 

       _*విన్నపము...🙏*_

       *జిల్లా విద్యాశాఖ అధికారి ,కుంరంభీం జిల్లా* వారి  *(ప్రొ.అర్ సి నం. /బి2/5327/2018 తేది: 13.12.2018)* అనుమతితో *తెలంగాణ గణిత ఫోరం* ఆథ్వర్యంలో *డిసెంబర్ 15, 2018* రోజున మధ్యాహ్నం *2:30 గంటల నుండి 3:30 గంటల* వరకు *కుం రం భీం  జిల్లా* లోని అన్ని *మండల కేంద్రాలలో*  10 వ తరగతి విద్యార్దులకు మండలస్థాయిలో 10 వ తరగతి *గణితంలో ప్రతిభా పాటవ పరీక్ష* ను ఆయా *మండల కేంద్రంలోని పరీక్షా కేంద్రం* లలో నిర్వహించబడును. 

       మరియు *డిసెంబర్ 18, 2018* న *జిల్లా స్థాయి* లో  *గణిత ప్రతిభా పాటవ పరీక్ష* ను జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్ అసిఫాబాద్ నందు మధ్యాన్నం 12:30 గంటల నుండి మధ్యాహ్నం1 :30 గంటల వరకు* నిర్వహించబడును.

       *తెలుగు* మరియు *ఇంగ్లీషు మీడియం* వారీగా నిర్వహించబడు ఈ *ప్రతిభా పాటవ పరీక్ష* కు మండలంలోని అన్ని *ప్రభుత్వ, జిల్లా పరిషత్, TSMRS, Model Residential  మరియు KGBV పాఠశాలలో చదువుతున్న 10 వ తరగతి విద్యార్థులు*  ప్రతి పాఠశాల నుండి *ప్రతీ మీడియంకు (తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో) ముగ్గురు  విద్యార్థుల* చొప్పున  పరీక్ష రాయవచ్చును.  ఇది *వ్యక్తిగత పరీక్ష.*   అన్ని  ప్రశ్నలు *బహుళైచ్ఛిక ప్రశ్నలు* గా  ఉంటాయి. 

       *మండల స్థాయి*   
             మరియు
       *జిల్లా స్థాయి* ప్రతిభా పాటవ పరీక్షలో *నవంబరు మాసం సిలబస్* వరకు...
       *- వాస్తవ సంఖ్యలు*
       *- సమితులు*
       *- బహుపదులు*
       *- రెండు చరరాశులలో రేఖీయ*
          *సమీకరణాల జత*
       *- వర్గ సమీకరణాలు*       *- *నిరూపక జ్యామితి*
       *- సరూప త్రిభుజాలు*
       *- వృత్తానికి స్పర్శరేఖలు మరియు*
          *ఛేదనరేఖల         *- త్రికోణమితి*
       *- త్రికోణమితి అనువర్తనాలు*
       *- సాంఖ్యక శాస్త్రం* .. మొదలగు
అధ్యాయాల నుండి ప్రశ్నలు వచ్చును.

  *కుం రం భీం జిల్లా* లోని *10వ తరగతి చదువుతున్న* విద్యార్థుల ఆయా పాఠశాలల *ప్రధానోపాధ్యాయులు, గణిత ఉపాధ్యాయులు ప్రతిభగల విద్యార్థులను గణిత ప్రతిభా పాటవ పరీక్షకు హజరగునట్లుగా చూడగలర* ని కోరనైనది.

*⛔ గమనించగలరు..* _పరీక్షకు హజరయ్యే విద్యార్థులు ఎలాంటి  *పరీక్ష  రుసుము* చెలించనవసరం *లేదు*_

_⭕ మండల కేంద్రంలలో నిర్వహించబడును. 
    
       కావున *మండల విద్యా శాఖ అధికారులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గణిత ఉపాధ్యాయులు* ఈ కార్యక్రమమును విజయవంతము చేయగలరని కోరుచున్నాము. 
💐
         
 తెలంగాణ గణిత ఫోరం_*
                        *కుంరంభీం జిల్లాశాఖ_*

No comments:

Post a Comment

autadd

RECENT POSTS

Recent Posts Widget