💐జిల్లా విద్యాశాఖ కుమరం భీం అసిఫాబాద్💐
🎂🎂జాతీయ గణిత దినోత్సవం🎂🎂
తేదీ 22.12.2018 న భారతీయ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీ శ్రీనివాస రామన్ జన్ జయంతి సందర్బంగా జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల ప్రాధానోపాధ్యాయులను ఘనంగా "జాతీయ గణిత దినోత్సవం"ను నిర్వహించుకోవలసిందిగా కొరనైనది.
ప్రతి పాఠశాలలో క్రింది కార్యక్రమాలతో పాటు గణితం పై ఆసక్తిని పెంపొందించే ఇతర కార్యక్రమాలను నిర్వహించవలిసిందిగా కొరనైనది.
#గణిత పజిల్స్
#సెమినార్స్
#ప్రఖ్యాత గణిత ఉపన్యాసాకులచే ఉపాన్యాసాలు
#వ్యాసరచన పోటీలు
#క్విజ్ కంపిటేషన్స్
#ఆర్గామి మరియు పోస్టర్ కంపిటేషన్స్
#గణిత మేళాలు
పై కార్యక్రమానికి సంబందించిన నివేదికలను తేదీ 28.12.2018 లోగా dsokbasf@gmail.com కు పంపగలరు.
జిల్లా విద్యాశాఖ అధికారి
కుమరం భీం అసిఫాబాద్
LATEST NEWS
Search This Blog
deoasfad1
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment