LATEST NEWS

**** click on any advertisement and earn a chance to get paytm cash or gift voucher *****visit again for more updates****

Search This Blog

deoasfad1

Friday, 9 November 2018

Kumrambheem District- 46వ జాతీయ జాతీయ వైజ్ఞానిక,గణిత మరియు పర్యావరణ ప్రదర్శన రిజిస్ట్రేషన్ ఫారం లు 10/11/2018 లోగా అందజేయాలి

💐జిల్లా విద్యాశాఖ,కుమురం భీం అసిఫాబాద్💐
💐46వ జాతీయ జాతీయ వైజ్ఞానిక,గణిత మరియు పర్యావరణ ప్రదర్శన💐
MEO,HM,SO,PRINICIPAL మరియు ఉపాధ్యాయులకు మనవి

🙅నవంబర్ 2వ వారంలో జరగనున్న 46వ  జాతీయ వైజ్ఞానిక,గణిత మరియు పర్యావరణ ప్రదర్శన కొరకు
తేదీ 10.11.2018 సాయంత్రం 5 గంటల వరకు నమోదు పత్రంను  dsokbasf@gmail.com మెయిల్ చేయగలరు.hard copy ని dso కు అందచేయగలరు.
💐అన్ని యజమాన్యాలలోని UP మరియు ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు అర్హులు.

💐ప్రతి  పాఠశాల తప్పనిసరి గా ఎక్సిబిషన్ లో పాల్గొనాలి.
💐గరిష్టంగా 5 ప్రయోగాలకు అనుమతి ఉంది.
రిజిస్ట్రేషన్ ఫారం జత చేయ బడుతుంది....

జిల్లా  విద్యాశాఖాధికారి,

కుమరం భీం అసిఫాబాద్


For pdf version of registration form DOWNLOAD

No comments:

Post a Comment

autadd

RECENT POSTS

Recent Posts Widget