All the DDOs are requested as per District Treasury Officer instructed to GST REGISTRATION complete before 10.11.18 without fail.
*🏵పాఠశాల విద్యాశాఖ లోని DDO లు అందరూ అత్యవసరంగా జిఎస్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపే ఉత్తర్వులు....*
*🏵ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ గారి ఉత్తర్వులు MEMO.No.2/AII/GST తేదీ 25/10/2018 ఉత్తర్వుల ప్రకారం పాఠశాల విద్యా శాఖ పరిధిలో పనిచేస్తున్న అందరు డి డి వో లు తప్పకుండా జిఎస్టి రిజిస్టర్ చేసుకోవాలి. జీఎస్టీ కౌన్సిల్ వారిచేత 1 అక్టోబర్ 2018 నాడు వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో అన్ని శాఖల డి డి ఓ లకు అవగాహన సదస్సు నిర్వహించారు.10 నవంబర్ 2018 వరకు మొదటి జి ఎస్ టి రిటర్న్ సమర్పించాలి.*
*పాఠశాల విద్యా శాఖలో పనిచేస్తున్న అందరూ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు..DDO లు 31/10/2018 లో గా వాణిజ్య పన్నుల శాఖ తెలిపిన విధంగా జిఎస్టి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.GSTIN.. జిఎస్టి ఐడెంటిఫికేషన్ నెంబర్ పొందాలి.*
GSTIN REGISTRATION PROCESS FOR DDOS GIVEN BELOW
Website. click here
LATEST NEWS
Search This Blog
deoasfad1
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment