CPS MISSING CREDITS విషయంలో చేపట్టవలసిన చర్యలపై రాష్ట్ర ఖజానా శాఖ అధికారులు స్ప్రష్టత తో కూడిన ఆదేశాలను ఇవ్వడం జరిగింది . మిస్సింగ్ క్రెడిట్స్ అంశాలను మూడు భాగాలుగా విభజించి ఒక్కో విభాగం పై ప్రత్యెక దృష్టి సారించనున్నారు
category -a = 01-09-2004 to 31-03-2010 missing credits
category-b = 01-04-2010 to 30-09-2016 missing credits
category-c = 01-10-2016 to 30-06-2018 missing credits
CATEGORY A Missings విషయంలో ప్రతి DDO క్రింద ఇవ్వబడిన ప్రోఫోర్మా ని నింపి 31.08.2018 లోపల తమ పరిది లోని STO/DTO లకి అందచేయాలి . అదేవిధంగా TREASURY WEBSITE లో ఏర్పాటు చేసిన PROFORMA-II లో MISSINGS కి సంబందించిన వివరాలు నమోదు చేయాలి. ఏ CPS ఉద్యోగి యొక్క మిస్సింగ్ లేకపోయినట్లయితే అటువంటి ఉద్యోగుల వివరాలతో ఏవిధమైన మిస్సిన్గ్స్ లేవని తెలియజేస్తూ ఒక సర్టిఫికేట్ ను STO కి అందజేయాలి.
CATEGORY-B MISSINGS విషయంలో సంబంధిత STO అధికారులు విచారణ చేసి మిస్సింగ్స్ ని అప్లోడ్ చేస్తారు. ఈ MISSINGS విషయంలో STO అధికారులు పూర్తి భాద్యులు. నిర్ల్యక్షం వహించినట్లు తేలితే చర్యలు కూడా చేపట్టే అవకాశం ఉంది.
CATEGORY C MISSINGS CREDITS ఉన్నట్లయితే క్రింద ఇవ్వబడిన ప్రోఫోర్మ నింపి DDO సంతకంతో హైదరాబాద్ లోని DTA OFFICE కి 30.09.2018 లోపు పంపించితే వారు సమస్యను పరిష్కరిస్తారు.
CATEGORY - A PROFORMA DOWNLOAD
CATEGORY - C PROFORMA DOWNLOAD
No comments:
Post a Comment