జిల్లా విద్యాశాఖ అధికారి, కుమురం భీం అసిఫాబాద్....... ప్రధానోపాధ్యాయులకు,గైడ్ టీచర్స్ కి సూచన:*
*🔹Inspire Awards 2017-18 కు సెలెక్ట్ అయిన విద్యార్థులకు NIT వరంగల్ వారు RESIDENTIAL MODEలో 1 Month శిక్షణ ఇవ్వనున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థుల పేర్ల ను DSO గారికి ఇవ్వగలరు.* *ప్రధానోపాధ్యాయులు,సైన్స్ ఉపాధ్యాయులు NIT వరంగల్ వారు అందించే ఈ మంచి అవకాశాన్ని మన విద్యార్థులకు అందించగలరు.*
👉రాష్ట్ర వ్యాప్తంగా 50మంది విద్యార్థులకు మాత్రమే పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. కనుక త్వరపడండి.
👉Please send the details through Proforma to dsokbasf@gmail.com
we will send the same to SCERT. SCERT will finalize the list of students to send NIT, Warangal
👉జిల్లా నుండి సెలెక్ట్ అయిన విద్యార్థులకు తప్పక వేసవి సెలవుల అనంతరం జూన్ 2వ వారంలోపు ఆదిలాబాద్ లో నిర్వహించబడును. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు తేదీలు ఖరారు అయ్యాయి కనుక తప్పక జూన్ 2వ వారంలోపు నిర్వహించడం జరుగుతుంది. ఇది గమనించి మీ విద్యార్థులను, మీ ప్రొజెక్ట్స్ ను త్వరగా రూపొందించుకోగలరు. NIT వరంగల్ వారు ఇచ్చే అవకాశం వినియోగించుకోని మీ ప్రాజెక్ట్ మెరుగుపర్చుకోగలరు.
👉సెలెక్ట్ అయి డబ్బులు జమ కాని వివరాలు DST కి తెలపడం జరిగింది. వారు తమ రిజిస్టర్ మెయిల్ ద్వార తమ కంప్లైంట్ inspire కు ఇవ్వగలరు డబ్బులు జమ అయ్యాక సంసిద్ధులు కాగలరు.
🙋♂Important Note
👉👉 Inspire 2018-19 Notification రావడం అందరు గమనించారు. జూన్ 30 లోపు జిల్లాలోని ప్రతి పాఠశాల తమ పాఠశాల విద్యార్థుల నామినషన్స్ గత సంవత్సరం లాగా నమోదు చేయగలరు. ఈ సెలవులలో వాటికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయగలరు. విద్యార్థుల ఎంపిక, ప్రాజెక్ట్స్ ఎంపిక తదితర అంశాలపై దృష్టి పెట్టగలరు.
DEO KB అసిఫాబాద్
No comments:
Post a Comment