LATEST NEWS

**** click on any advertisement and earn a chance to get paytm cash or gift voucher *****visit again for more updates****

Search This Blog

deoasfad1

Friday 26 June 2020

Mancherial- invitation to science teachers to participate in inspire google meet program from the district

*జిల్లా విద్యాశాఖ, మంచిర్యాల*
గౌరవ మండల విద్యాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు, భౌతిక రసాయన శాస్త్ర, జీవ శాస్త్ర ఉపాధ్యాయులకు, నూతన ఆవిష్కరణలపై ఆసక్తిగల ఉపాధ్యాయులకు.... *నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్* వారి ఆధ్వర్యంలో 2020-21 Inspire manak అవార్డ్స్ పై అవగాహన మరియు నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాల పెంపు కొరకు *ఈ-మీటింగ్* నిర్వహిస్తుంది. దశల వారిగా నిర్వహించే ఈ కార్యక్రమంలో మొదటి దశలో మన జిల్లా నుండి 75 మంది ఉపాధ్యాయులకు మాత్రమే అవకాశం కలదు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల UPS, High School ఉపాధ్యాయులు త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరు. ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది, ప్రతి పాఠశాల నుండి ఒక ఉపాధ్యాయుని రిజిస్ట్రేషన్ ప్రక్రియ లో పాల్గొనేలా ప్రోత్సహించగలరు. ఈ క్రింది లింక్ చేసి *తేదీ. 27.06.2020లోపు రిజిస్ట్రేషన్* చేసుకోగలరు.
https://forms.gle/1vcx4Nnq9RcPu47w9
*జిల్లా విద్యాశాఖాధికారి, మంచిర్యాల.*

No comments:

Post a Comment

autadd

RECENT POSTS

Recent Posts Widget