💥💥 *INSPIRE* *MANAK* *AWARDS* *2020* - *21*
🔭కుమరం భీం అసిఫాబాద్🔭
*జాలై31 వరకు* *మాత్రమే* *అవకాశం* ....
*ఎంపిక* *అయిన* *ప్రాజెక్టుకు* రూ. *10000* ల *అవార్డ్* .....
☘ 2020-21 కి గాను *ఇప్పటికే ప్రారంభమైన www.inspireawards-dst.gov.in ఆన్ లైన్ లో* నమోదు చేసుకోవాలి.🌿
*INSPIRE* *MANAK AWARD* *Online* *Registrations**:
జిల్లాలోని సమస్త ప్రభుత్వ, ప్రైవేటు ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల, ప్రైవేట్ ఎయిడెడ్, రెసిడెన్షియల్, ఆదర్శ, కస్తూర్బా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు తెలియ జేయునది, *Insipre Manak Online రిజిస్ట్రేషన్*, మరియు విద్యార్థుల నామినేషన్స్ ను సకాలంలో పూర్తి చేయవలసినదిగా కోరనైనది.
*💥💥చివరి* *తేది* : *31జూలై* *,2020* సమయం ఉందని వేచి చూడక మొదట స్కూల్ రిజిస్ట్రేషన్ ను చేసుకొని(ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ చెడుకొనివారు) గడువులోపు విద్యార్థుల ప్రాజెక్ట్ వివరాలు నమోదు చేయవచ్చు.
రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు పాత userid, password తో లాగిన్ అయి ప్రాజెక్ట్స్ నమోదు చేసుకోవాలి
♻ Online Registration చేయునపుడు (NEW REGISTRATION)
మీ పాఠశాల U-Dise నంబర్, e-mail, మొత్తం విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య, సైన్స్ ఉపాధ్యాయుల సంఖ్య, ప్రధానోపాధ్యాయుని పేరు, సెల్ నంబర్, Inspire కు Incharge ఉపాధ్యాయుని పేరు, తన సెల్ నంబర్, పాఠశాల అడ్రస్ వివరాలు కలిగి ఉన్నట్లైతే 5 ని”లలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చును.గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు User Id,Password ఉంటే వాటితో నేరుగా నమోదు చేసుకోవచ్చు.
*విధానం* :
www.inspireawards-dst.gov.in అడ్రస్ ద్వారా web పేజి ఓపెన్ చేసినపుడు దానిలో School Authority ని క్లిక్ చేసినపుడు onetime registration వచ్చును. దానిని క్లిక్ చేసిన online mode అని వచ్చును. దానిని క్లిక్ చేసిన new school registration form వచ్చును. దానిలో మీ స్కూల్ mail, మరియుU- Dise నెంబర్, జిల్లా పేరును నమోదు చేయాలి. ఇలా పైన చెప్పిన వివరాలు కూడా నమోదు చేసిన తరువాత Save&Next నొక్కిన తరువాత Forward for Approval అని District Authority కి forward చేస్తే school registration process successful అంటూ ఒక application Id వస్తుంది. ఆ తరువాత Generate Acknowledgement create చేస్తే సరిపోతుంది.
Acknowledgement save 💾 and 🖨print తీసుకొని స్కూల్ రికార్డు 📄 లో భద్రపరుచుకోవాలి.
🎀 District Authority approval అయ్యాక mee e-mail id కి mail 📩 వస్తుంది. ఆ మెయిల్ లింకు ద్వారా మన పాఠశాల User Id మరియు Password create చేసుకోవలెను.
✅ నామినేషన్స్ చేయు విధానము:
login అయి *హైస్కూల్* అయితే 6 నుండి 10 వరకు *5* గురువిద్యార్థుల, *UPS* అయితే *ఇద్దరు లేదా ముగ్గురు* విద్యార్థుల పేర్లు, తండ్రి పేర్లు, పుట్టినతేది, ఆధార్ నంబర్లు మొదలగు సమాచారం forward nominations to DA చేయవలెను. విద్యార్థుల ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి సమాచారమును మరియు ప్రాజెక్ట్ writeup ను, బ్యాంకు Details ను upload చేసి ప్రక్రియను పూర్తి చేయవలెను.
➡ గత సంవత్సరం OTR పూర్తిచేసుకొని User Id, Passward గుర్తు ఉన్నవారు నేరుగా నామినేషన్స్ చేయవచ్చు.
➡ User-Id గుర్తుకు లేనివారు, స్కూల్ లిస్టులో స్కూల్ పేరు లేని వారు others అనే ఆప్షన్ ద్వారా మరల OTR చేయవచ్చు.
➡ విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాలపై విద్యార్థులకు మక్కువ పెంచే విధంగా సృజనాత్మకంగా, నూతనత్వంతో కూడిన, పర్యావరణ హితంగా నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించే విధంగా విద్యార్థులకు ప్రాజెక్టు,నమూనాల రూపకల్పనలో మార్గనిర్ధేశం చేయవలనదిగా కోరుచున్నాం.
✅ ఈ దిశలో ప్రోత్సహిస్తూ వచ్చిన Inspire Manak అవార్డ్స్ లో OTR, నామినేషన్స్ ను విజయవంతంగా ప్రతి పాఠశాల పూర్తి చేయవలసినదిగా కోరుతున్నాం. విద్యార్థుల వివరాలు ప్రాజెక్ట్ writeup లను సిద్ధం చేసుకుంటే మంచిది.
*జాగ్రత్తలు* :
# Onetime Registration పూర్తి చేసుకొని User ID, Password తో Login చేసి చూసుకోవాలి.
# నామినేషన్స్ చేయబోయే ముందు కావలసిన సమాచారం సిద్దంగా ఉంచుకొన్న తరువాతే ప్రారంభించాలి.
ప్రతి తరగతినుండి ఒక విద్యార్తిని సెలెక్ట్ చేసుకొని వారి బ్యాంకు, ఆధార్ మొదలగు వివరాలు సేకరించాలి.
# ఐదు నామినేషన్స్ పూర్తిచేసిన తరువాతే District Authority(DA) కి Forward చేయాలి.
# Acknowledgement ను భద్రపరుచుకోవాలి.
💥💥 ఏ చిన్న సమస్య వచ్చిన వెంటనే DSO ,కటుకం మదూకర్ Cell No 9441140434 లో సంప్రదించండి.
*-✍జిల్లా విద్యాశాఖ అధికారి,కుమరం భీం అసిఫాబాద్💐
No comments:
Post a Comment