LATEST NEWS

**** click on any advertisement and earn a chance to get paytm cash or gift voucher *****visit again for more updates****

Search This Blog

deoasfad1

Friday, 28 December 2018

MANCHERIAL-INSPIRE EXHIBITION INSTRUCTIONS & MODEL WRITEUP TO ALL THE HEADMASTERS AND GUIDE TEACHERS




💐జిల్లా విద్యాశాఖ, మంచిర్యాల.
INSPIRE EXHIBITION-2018💐
మండల విద్యాశాఖ అధికారులు,ప్రదానోపా ధ్యాయులు,గైడ్ ఉపాధ్యాయులకు తెలియజేయునది....
★జిల్లా స్థాయి INSPIRE EXHIBITION జనవరి మొదటి వారం (1st week January) మంచిర్యాలలో నిర్వహించబడును 
★ప్రదానోపాధ్యాయులు 2017-18,2018-19లలో  INSPIRE కు సెలెక్ట్ అయిన విద్యార్ధులచే  తప్పనిసరిగా ప్రాజెక్ట్ పూర్తి చేయించి ప్రదర్శనకు పంపించాలి.
■అమౌంట్ పడనివారు INSPIRE EXHIBITION లో పాల్గొన వచ్చును. Inspire ఎక్సిబిషన్ లో absent కాకుండా ప్రయత్నం చేయగలరు.
★విద్యార్థుల అకౌంట్స్ bank లో update లేని కారణంగా,IFSC కోడ్ సరిగా ఇవ్వని కారణంగా విద్యార్థుల అమౌంట్ అకౌంట్ లో పడలేదని DST,govt of India వారు సమాధానం తెలుపుచున్నారు.
★కావున విద్యార్థుల అకౌంట్స్ bank లో update చేసుకొన్న తరువాత విద్యార్థుల అకౌంట్ ను EMIAS INSPIRE లో school అథారిటీ లాగిన్ అయి అకౌంట్ update చేసుకొనవలెను.
■ఏ విద్యార్థి అకౌంట్లో నైనా అమౌంట్ పడని కారణంగా exhibition లో పాల్గొన దల్చుకోలేకపోతే ఆ విద్యార్థి అకౌంట్లో అమౌంట్ పడని విషయాన్నీ దృవీకరిస్తూ hm సైన్ తో కూడిన లెటర్ తప్పనిసరిగా అందచేయాలి. మరియు స్కూల్ అథారిటీ లో తప్పనిసరిగా విద్యార్థి బాంక్ అకౌంట్ update చేయాలి.
◆అమౌంట్ పడని కారణంగ inspire లో పాల్గొనని విద్యార్థులకు సంబందించి తదుపరి DST,  Govt. Of India scert ts నుండి వచ్చే guidelines ప్రకారం నడుచుకోవాల్సి వస్తుంది.
◆guide teacher,project name మార్చ కూడదు.

*విద్యార్థి అకౌంట్లో పడిన అమౌంట్ ని సైన్స్ exhibit తయారీకి transport కి వినియోగించుకోవాలి

★ఏమైనా సందేహాలు ఉంటే జిల్లా సైన్స్ అధికారి 
 గారి ని సెల్ నెంబర్ 9849550200 లో  సంప్రదించగలరు.

INSPIRE Exhibition, Project Competitions లో పాల్గొనే వారికి సూచనలు:*
1) word ఫార్మాట్ లో వ్యక్తిగత వివరాలు,exhibit ఫోటో, 200 పదాలతో కూడిన writeup ను ప్రతిఒక్కరూ రిజిస్ట్రేషన్ కౌంటర్ లో సమర్పించాలి.
2) చిన్న ముక్క థర్మాకోల్ ను కూడా ప్రదర్శన లో వినియోగించరాదు.
3) Non Biodegradable పదార్ధాల ను సాధ్యమైన మేరకు వినియోగించరాదు.
4)  ఒకే విద్యార్థి/విద్యార్థిని మాత్రమే exhibit/project తో పాల్గొనాలి.
5) తమ exhibit/project యొక్క ఇన్నోవేషన్, సమాజానికి ఎలా ఉపయోగకరం, నిర్వహించిన పరిశోధన/ప్రయోగాలను గురించి అంశాలపై ప్రత్యేక శ్రద్ధతో వివరించాలి.

*నమూనా writeup జతపరచడం జరిగింది గమనించగలరు.*
TO DOWNLOAD WRITEUP MODEL  CLICK HERE DOWNLOAD

*DEO, MANCHERIAL*

No comments:

Post a Comment

autadd

RECENT POSTS

Recent Posts Widget