LATEST NEWS

**** click on any advertisement and earn a chance to get paytm cash or gift voucher *****visit again for more updates****

Search This Blog

deoasfad1

Saturday, 1 December 2018

Mancherial- INSPIRE AWARD selection list for the year 2018-19


DOWNLOAD

గౌరవ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల INSPIRE సూచనలు.....
👉గతంలో మన మంచిర్యాల జిల్లా నుండి 154  మంది విద్యార్థులు ఎంపిక కాబడ్డారు. 
👉  2018 -19 సంవత్సరం గాను 76 మంది విద్యార్థులు ఎంపిక కాబడ్డారు. 
👉 పై లిస్టులో ఎవరి పేర్లు అయితే లేవో కానీ వారికీ అమౌంట్ రిలీజ్ అయితే వారి వివరాలు తెలియజేయలరు.
👉lలిస్టులో పేరు ఉండి ఇంకా అమౌంట్ పడని వారు తమకు ఇన్స్పిరె నుండి వచ్చే మెయిల్ ద్వార, రిఫరెన్స్ నెంబర్, వివరాలు తెలుపుతూ పిర్యాదు చేయగలరు.
👉పై విద్యార్థులందరిని తమ గైడ్ టీచర్స్ ప్రోత్సహించి తమ, తమ ప్రాజెక్ట్ తయారీలో నిమగ్నం కాగలరు..
Tq DSO Mncl

No comments:

Post a Comment

autadd

RECENT POSTS

Recent Posts Widget