LATEST NEWS

**** click on any advertisement and earn a chance to get paytm cash or gift voucher *****visit again for more updates****

Search This Blog

deoasfad1

Thursday 27 December 2018

Kumrambheem- District inspire exhibition on 07/01/2019

💐జిల్లా విద్యాశాఖ

 కుమరం అసిఫాబాద్ INSPIRE EXHIBHITION💐

మండల విద్యాశాఖ అధికారులు,ప్రదనోపా ధ్యాయులకు మనవి....

★జిల్లా స్థాయి INSPIRE EXHIBHITION తేదీ 07.01.2019 నుండి 09.01.2019 లలో పాత జిల్లా హెడ్ క్వార్టర్  లో St Joseph's convent high school Adilabad.నిర్వహించబడును 

★ప్రదానోపాధ్యాయులు 2017-18,2018-19లలో  INSPIRE కు సెలెక్ట్ అయిన అకౌంట్లో అమౌంట్ పడిన విద్యార్ధులచే  తప్పనిసరిగా ప్రాజెక్ట్ పూర్తి చేయించి ప్రదర్శనకు పంపించాలి.

■అమౌంట్ పడనివారు INSPIRE EXHIBHITION లో పాల్గొన వచ్చును.

★విద్యార్థుల అకౌంట్స్ bank లో update లేని కారణంగా,IFSC కోడ్ సరిగా ఇవ్వని కారణంగా విద్యార్థుల అమౌంట్ అకౌంట్ లో పడలేదని DST,govt of India వారు సమాధానం తెలుపుచున్నారు.

★కావున విద్యార్థుల అకౌంట్స్ bank లో update చేసుకొన్న తరువాత విద్యార్థుల అకౌంట్ ను EMIAS INSPIRE లో school అథారిటీ లాగిన్ అయి అకౌంట్ update చేసుకొనవలెను.

■ఏ విద్యార్థి అకౌంట్లో నైనా అమౌంట్ పడని కారణంగా exhibhition లో పాల్గొన దల్చుకోలేకపోతే ఆ విద్యార్థి అకౌంట్లో అమౌంట్ పడని విషయాన్నీ దృవీకరిస్తూ hm సైన్ తో కూడిన లెటర్ను scan కానీ,ఫోటో తీసి కానీ తప్పనిసరిగా soft copy ని dsokbasf@gmail.com కు,hard copy ని DEO కార్యాలయంలో తప్పనిసరిగా అందచేయాలి. మరియు

 స్కూల్ అథారిటీ లో తప్పనిసరిగా విద్యార్థి బాంక్ అకౌంట్ update చేయాలి.

◆అమౌంట్ పడని కారణంగ inspire లో పాల్గొనని విద్యార్థులకు సంబందించి తదుపరి scert ts నుండి వచ్చే guidelines ప్రకారం నడుచుకోవాల్సి వస్తుంది.

◆guide teacher,project name మార్చ కూడదు.

■గైడ్ టీచర్ ట్రాన్స్ఫర్ లో ఎక్కడికి బదిలీ అయిన  తాను ఏ స్టూడెంట్ కి   గైడ్ టీచర్ గా inspireలో అప్లై చేసాడో అతనికి గైడ్ టీచర్ గా వ్యవహరించాలి.ప్రస్తుతం ఆ స్కూల్ లో  విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుని సహకారం తీసుకోవాలి.

దీనికి ప్రాధానోపాధ్యాయులు సహకరించాలి.

*విద్యార్థి అకౌంట్లో పడిన అమౌంట్ ని సైన్స్ exhibhit తయారీకి transport కి వినియోగించుకోవాలి

గమనిక:అసిఫాబాద్ జిల్లా participants నుండి 10%రాష్ట్ర స్థాయి కి సెలక్షన్ చేయ బడుతాయి.

★ఏమైనా సందేహాలు ఉంటే జిల్లా సైన్స్ అధికారి కటుకం మధూకర్ ని 9441140434 లో  సంప్రదించగలరు.


జిల్లా విద్యాశాఖ అధికారి

కుమరం భీం అసిఫాబాద్.

No comments:

Post a Comment

autadd

RECENT POSTS

Recent Posts Widget