LATEST NEWS

**** click on any advertisement and earn a chance to get paytm cash or gift voucher *****visit again for more updates****

Search This Blog

deoasfad1

Saturday, 1 December 2018

Inspire awards selection list of telangana for the year 2018-19


DOWNLOAD

💐జిల్లా విద్యాశాఖ,కుమరం భీం అసిఫాబాద్💐
📡📡🔭Inspire గౌరవ ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు
👉 INSPIRE 2017-18 , 2018 - 19 INSPIRE సంబంధించిన అంమౌంట్ Students Bank Account కేంద్ర ప్రభుత్వంచే విడుదల కావడం జరిగింది.
👉దరఖాస్తు చేసిన విద్యార్థుల బ్యాంకు లో 10000 రు. లు జమ అయ్యాయో లేదో చూసుకోగలరు.
👉లిస్టులో పేరు ఉండి జమ కాక పోయినా తెలియజేయగలరు.
👉లిస్టులో పేరు రాకుండా కొంతమంది విద్యార్థులకు డబ్బులు జమ అయినట్లు తెలుస్తుంది.
కనుక ప్రతి పాఠశాల ఒకసారి విద్యార్థుల బ్యాంకు లో డబ్బులు జమ అయ్యాయో నిర్ధారణ చెసుకోగలరు.
👉Inspire 2016-17, 2017-18 
INSPIRE 18 -19లలో ఎంపిక కాబడి జమ కాబడ్డ ప్రతి విద్యార్థులందరికి జిల్లా స్థాయి INSPIRE విజ్ఞాన మేళ డిసెంబర్ 3వ వారం లో నిర్వహణకు ఏర్పాట్లు చేయబడుతున్నాయి.
కనుక విద్యార్థులను తమ ఎంపిక కాబడ్డ ప్రాజెక్టుల తేయారిలో నిమగ్నం కావాలని కోరడం జరుగుతుంది. For further information contact District Science Officer K.MADHUKAR 9441140434
-DEO  KB ASIFABAD

No comments:

Post a Comment

autadd

RECENT POSTS

Recent Posts Widget