LATEST NEWS

**** click on any advertisement and earn a chance to get paytm cash or gift voucher *****visit again for more updates****

Search This Blog

deoasfad1

Thursday, 15 November 2018

Mancherial-District level science exhibition-All the MEOs are requested to submit the following data before 17.11.2018

All the MEOs are requested to collect these details from concerned ( Head Masters, Principals,  Correspondents, Sos of KGBV, ) from your Mandal and send to deomncl1@gmail.com & sailu.madhu6@gmail.com on or before 17.11.2018 at 11.00 AM.
DOWNLOAD

💐💐జిల్లా స్థాయి సైన్స్ ఎక్సిబిషన్💐💐
👉స్థలం: జిల్లా పరిషత్ బాలుర పాఠశాల, మంచిర్యాల.
👉సమయం: తేది 19.11.2018 సోమవారం రోజున ఉదయం 9గంటలకు....
పాల్గొను పాఠశాలలు తప్పక 👉క్రింది ఫార్మాట్ లో meos కు పంపగలరు.
👉మండల విద్యాధికారులు 17.11.2018 ఉదయం 11 గంటల లోపు 
deomncl1@gmail. com, sailumadhu6@gmail.com కు పంపగలరు.
👉పాల్గొను విద్యార్థుల సంఖ్యను బట్టి 19వ తేదీన మాత్రమే ఎక్సిబిషన్ నిర్వహించడానికి నిర్ణయంలో ఉన్నాం. 
👉రాష్ట్ర స్థాయి పోటీలు అతి త్వరలో  ఈ నెల 24 నుండి SCERT నిర్వహిస్తూ ఉండడం వల్ల ఈ కార్యక్రమం తప్పక నిర్వహిద్దామని నిర్ణయించుకోవడం జరిగింది. 👉ఎంపికైన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారు.
ఆసక్తి గల విద్యార్థులను ప్రోత్సహించండి. 
👉ఇవి inspire పోటీలు కావు. ఎవరి వద్ద ఉప అంశానికి సంబంధించిన ఏక్సిబిట్, వర్కింగ్ మోడల్ ఉన్నట్లైతే పాల్గొనవచ్చు. 
👉👉ఉపాధ్యాయులు తమ బోధనా అభ్యసన పరికరాలు ప్రదర్శించవచ్చు. 
🙏🙏అందరూ ముందస్తుగా తేలిపి కార్యక్రమ విజయానికి తోడ్పాటు అందించండి.
జిల్లా సైన్స్ అధికారి, మంచిర్యాల.













No comments:

Post a Comment

autadd

RECENT POSTS

Recent Posts Widget