💐💐💐🌈🚀 MANCHERIAL DISTRICT LEVEL EXHIBITION.2018
🌈46వ జిల్లాస్థాయి జవహర్ లాల్ నెహ్రూ జాతీయ వైజ్ఞానిక గణిత
పర్యావరణ ప్రదర్శన-2018.
ఈ నెల 19, 20వ తేదీలలో జిల్లా స్థాయి నిర్వహించబడును.
⭕ప్రధాన అంశం: " జీవితంలో సవాళ్ళు- శాస్త్రసాంకేతిక పరిష్కారాలు" అనే ప్రధాన అంశంగా.
🌾1. వ్యవసాయం - ఆర్గానిక్ ఫార్మింగ్
🥙2.ఆరోగ్యం-పరిశుభ్రత
💡3.వనరుల-నిర్వహణ
💾4.వ్యర్థాల- నిర్వహణ
🚛5.రవాణా-సమాచారరంగం
📐6.గణిత-మోడలింగ్
📕7.ఇతరములు
అనే ఉప అంశాలపై అన్ని యాజమాన్య పాఠశాల నుండి ప్రదర్శనలను ప్రదర్శించవలెనని , అత్యుత్తమ ఎగ్జిబిట్స్ తయారుచేసేలా గైడ్ఉపాధ్యాయులను విద్యార్థులను ప్రోత్సహించి సంసిద్ధంకాగలరని,ప్రదర్శనలు నమోదుకు జిల్లాలోని MEOs, HMs, SO,s and Prinipals లనుకోరనైనది
👉 ఉపాధ్యాయులకు TLM మేళా కూడా నిర్వహించబడును.
...... DEO/DSO Mancherial.
LATEST NEWS
Search This Blog
deoasfad1
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment