TELANGANA STATE PUBLICSERVICE COMMISSION
TSPsc Prathibha Bhavan, M.J.Road, Nampally, Hyderabad
PRESS ADVERTISEMENT
It is to inform that the Departmental Tests will be conducted in On-Line mode with CBT (Computer Based Test) method for November-2018 Session. Examinations will be held at (09) District Head Quarters of Telangana state including Hyderabad clubbed with Ranga Reddy &
in HMDA limits. Examination schedule is given below.
The candidates are requested to opt District preferences to appear forthe exam in addition to their working district at the time of submissionof application,-Candidates shall be adjusted in the district as per Givenor in the centres in HMDA lmits according to infrastructure The Commission shall conduct reservered under HMDA limits only due to the preference availabilityof systei certain tests in insufficient intrastructure in certain districts.
For details and other necessary information, the candidates are instructedto go through the Notification carefully which is available on theCommission's official web-site
Date of issue of Notification 31/10/2018
Date of commencement of submission
of applications through online: 05/11/2018
Last date for submission of applications
through online including payment of fee: 30/11/2018
Schedule of examinations:
27/12/2018 to 06/01/2019
Place: Hyderabad
Date: 29/10/2018
Sd/-
SECRETARY
డిపార్ట్ మెంటల్ టెస్టుల నోటిఫికేషన్ విడుదల*
నవంబర్ 5 నుంచి 30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు స్వీకరణ
డిసెంబర్ 27 నుంచి 2019 జనవరి 6 వరకు పరీక్షలు
వివిధ శాఖల్లో ఉద్యోగుల పదోన్నతుల్లో పరిగణనలోకి తీసుకునే డిపార్ట్‌మెంటల్ టెస్టుల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ బుధవారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అభ్యర్థులు నవంబర్ 5 నుంచి 30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు చర్యలు చేపట్టింది. పరీక్షలను డిసెంబర్ 27 నుంచి 2019 జనవరి 6 వరకు నిర్వహించేలా షెడ్యూల్‌ను ప్రకటించింది. *ఈ పరీక్షలను ఈసారి పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో (కంప్యూటర్ ఆధారిత)* నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది.
రాష్ట్రంలోని 9 జిల్లా కేంద్రాలు, హైదరాబాద్, రంగారెడ్డి కలుపుకొని హెచ్‌ఎండీఏ పరిధిలో పరీక్ష కేంద్రాలు ఉంటాయని వివరించింది. అభ్యర్థులు తాము పనిచేస్తున్న జిల్లా మాత్రమే కాకుండా అదనంగా పరీక్ష కేంద్రాలను ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకోవాలని తెలిపింది. ప్రాధాన్యతల ఆధారంగా జిల్లా కేంద్రాలు, హెచ్‌ఎండీఏ పరిధిలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందవచ్చని వెల్లడించింది.
LATEST NEWS
Search This Blog
deoasfad1
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment