💐జిల్లా విద్యాశాఖ💐
*కుమరం భీం అసిఫాబాద్*
💐 26వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్💐
అంశం:
✍Main Theme:
SCIENCE,TECHNOLOGY&IINOVATION FOR A CLEAN&HEALTHY NATION ✍
Sub Themes:
1.Eco system & Eco system service
2.HealthHygiene&Sanitation
3.Wast to wealth
4.Society,culture&
Livelyhoods
5.Traditinal knowledge system
నిబందనలు:
1, అర్హత: 10 నుండి 17 సంవత్సరాల విద్యార్థులు(డిసెంబర్ 31,2018 నాటికి) మరియు బడి మాని వేయబడిన విద్యార్థులు కూడా అర్హులు.
Lower ఏజ్ గ్రూప్:10 నుండి 14 సంవత్సరం ల వరకు
Higher ఏజ్ గ్రూప్:14ప్లస్ నుండి 17సంవత్సరమూల వరకు
ముఖ్య గమనిక:1.ఇద్దరు విద్యార్థులు ఒక టీం గా పాల్గొనాలి
2.ఒక్క పాఠశాల నుండి గరిష్టంగా ఎన్ని టీం లు అయిన పాల్గొన వచ్చును.
ముాల్యాంకనము:
1.స్వంత ఆలోచన మరియు భావన కు-10మార్కులు
2.ప్రాజెక్ట్ ఇచ్చిన అంశానికి సంబంధం-10 మార్కులు
3.సమస్యా అవగాహనకు-15మార్కులు
4.వివరాల సేకరణ మరియు విశ్లేషణ-15 మార్కులు
5.ప్రయాగం మరియు మూల్యాంకనం-10 మార్కులు
6.సమస్యా సాధన ప్రయత్నం మరియు వివరణ-10మార్కులు
7.బృంద పని-10 మార్కులు
8.బాక్ రౌండ్ కరెక్షన్స్-10 మార్కులు
9.మౌఖిక మరియు రాత నివేదిక-10మార్కులు
పై అంశాల ఆధారంగా మన జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల విద్యార్థినీ,విద్యార్థులకు ఈ క్రింది విధంగా నిర్వహించబడును
💥 జిల్లాస్థాయి: తేదీ 25.09.2018న నిర్వహిబడును.అనంతరం రాష్ట్ర స్థాయి,జాతీయ స్థాయి పోటీలు నిర్వహించబడును.
వివరాలకు క్రింద ఇవ్వబడిన ప్రొసీడింగ్స్ చూడండి మరియు జిల్లా సైన్స్ అధికారి మరియు కోఆర్డినేటర్, మదూకర్ ని 9441140434 మరియు అకాడమిక్ కోఆర్డినేటర్ శ్రీ G రాజేశం,8885816374 లో సంప్రదించండి.
💐జిల్లా విద్యాశాఖ అధికారి,కుమరం భీం అసిఫాబాద్💐
Proceedings. DOWNLOAD
LATEST NEWS
Search This Blog
deoasfad1
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment