LATEST NEWS
Search This Blog
deoasfad1
Friday, 23 February 2018
Wednesday, 21 February 2018
Thursday, 15 February 2018
CSIR OFFERING AWARDS TO STUDENTS FOR CREATIVE INNOVATIONS
*♦విద్యార్థులకు సీఎస్‌ఐఆర్ నవకల్పన పురస్కారాలు*
🔷 దేశవ్యాప్తంగా 18 సంవత్సరాల లోపు విద్యార్థులు 15 మందికి శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి(సీఎస్‌ఐఆర్) నవకల్పన పురస్కారాలను అందించనుంది. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు వాటి పరిష్కారంపై 5 వేల పదాలకు మించకుండా వ్యాసాలను ఈనెల (ఫిబ్రవరి) 28వ తేదీలోపు దిల్లీలోని సీఎస్‌ఐఆర్‌కి పంపించాలి.
🔷 నిపుణుల కమిటీ వాటిని పరిశీలించి 50 మందిని ఎంపిక చేసి 2018 జులైలో రెండు రోజులపాటు శిక్షణ ఇస్తారు. వారిలో 15 మందిని పురస్కారాలకు ఎంపిక చేస్తారు. ప్రథమ బహుమతికి రూ.లక్ష, ద్వితీయ బహుమతికి రూ.50 వేలు, మూడో బహుమతికి రూ.30 వేలు, నాలుగో బహుమతికి రూ.20 వేలు, అయిదో బహుమతికి రూ.10 వేల చొప్పున మొత్తం 15 మందికి పురస్కారాలు అందజేస్తారు. మరిన్ని వివరాలను www.csir.res.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు

Tuesday, 13 February 2018
SSC PREVIOUS QUESTION PAPERS FOR PRACTICE
SSC విద్యార్తులకు మరియు గణితం బోధించే ఉపాధ్యాయులకు గత సంవత్స్తరాల ప్రశ్నా పత్రాలను సేకరించడం మరియు వాటిని భద్రపరచడం కొంత ఇబ్బంది కరమైన అంశం.
మీము ఈ బ్లాగ్ ద్వారా వీలైన ఎక్కువ గత ప్రశ్నా పత్రాలను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నాం .
SSC MATHS PREFINAL QUESTION PAPER 1 TELUGU MEDIUM 2016-17 DOWNLOAD
SSC MATHS PRE FINAL QUESTIONPAPER 2 TELUGU MEDIUM 2016-17 DOWNLOAD

Monday, 12 February 2018
Friday, 9 February 2018
CONTINUATION FOR 3R'S PROGRAMME. INSPECTION BY STATE TEAMS IN MARCH 2ND WEEK OF 2018
3R'S కార్యక్రమం అమలును తనిఖీ అనంతరం కార్యక్రమాన్ని మార్చి రెండో వారం వరకు కొనసాగించాలని నిర్ణయించారు. దానికి సంబంధించిన మార్గదర్శకాలు.
Click here to download DOWNLOAD
Click here to download DOWNLOAD
TS schools 2018-19 academic calendar draft
Ts school draft academic calendar for the academic year 2018-19 releasded
To know click here DOWNLOAD
To know click here DOWNLOAD
Monday, 5 February 2018
Saturday, 3 February 2018
Dated: 02.02.2018 Conduct of training to the teachers through e-learning mode in Collaboration with Dr. MCRHRDI, Jublihills, Hyderabad .
Dated: 02.02.2018
Conduct of training to the teachers through e-learning mode in Collaboration with Dr. MCRHRDI, Jublihills, Hyderabad .
To know full details download the proceeding DOWNLOAD
TSAT February 2018 lessons telecast schedule for digital classes
T SAT ఆధ్వర్యంలో ప్రసారమయ్యే డిజిటల్ పాఠాలు ఫిబ్రవరి షెడ్యూల్ కొరకు CLICK HERE Download
Distrct Science Officer NEWS ALERT 03.02.2018
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ITYALA ,మండలం.DAHEGAONలో "యంగ్ సైన్టీస్ట్ వర్క్ షాప్" తేది 03.02.2017 న మ.2 గం. లకు నేషనల్ రీసోర్స్ పర్సన్ చంద్రయ్య గారిచే నిర్వహించ బడును. ఈ వర్క్ షాప్లో లో కాస్ట్ మెటీరియల్ తో వివిధ సైన్స్ ప్రయోగాలను విద్యార్థులచే నిర్వహించ జేస్తారు. కావున ఈ కార్యక్రమానికి అనుకూలంగా ఉన్న ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులు వారి సైన్స్ క్లబ్ మెంబెర్స్ లేదా ఆసక్తి కలిగిన విద్యార్థులను తీసుకొని హాజరు కాగలరని కొరనైనది.
ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల కగజనగర్ నందు "యంగ్ సైన్టీస్ట్ వర్క్ షాప్" తేది 03.02.2017 న సా. 7.00 గం. లకు నేషనల్ రీసోర్స్ పర్సన్ చంద్రయ్య గారిచే నిర్వహించ బడును. ఈ వర్క్ షాప్లో లో కాస్ట్ మెటీరియల్ తో వివిధ సైన్స్ ప్రయోగాలను విద్యార్థులచే నిర్వహించ జేస్తారు. కావున ఈ కార్యక్రమానికి కాగజ్ నగర్ మండలంలోని ఆసక్తిగల ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు హాజరు కాగలరని మనవి..
ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల కగజనగర్ నందు "యంగ్ సైన్టీస్ట్ వర్క్ షాప్" తేది 03.02.2017 న సా. 7.00 గం. లకు నేషనల్ రీసోర్స్ పర్సన్ చంద్రయ్య గారిచే నిర్వహించ బడును. ఈ వర్క్ షాప్లో లో కాస్ట్ మెటీరియల్ తో వివిధ సైన్స్ ప్రయోగాలను విద్యార్థులచే నిర్వహించ జేస్తారు. కావున ఈ కార్యక్రమానికి కాగజ్ నగర్ మండలంలోని ఆసక్తిగల ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు హాజరు కాగలరని మనవి..
Friday, 2 February 2018
INSPIRE - ముఖ్య ప్రకటన
INSPIRE EXHIBITION కి సెలెక్ట్ అయిన విద్యార్ధి ACCOUNT లో 10000 రూపాయలు పడనిచొ తేది 01.02.2018 మధ్యాహ్నం 4 గంటల లోగా ఆ విధ్యారికి సంబందించిన క్రింది వివరాలను DSOKBASF@GMAIL.COM కి ఈ మెయిల్ పంపవలెను .
STUDENT NAME,
CLASS,
SCHOOL NAME,
BANK ACCOUNT,
BRANCH,
IFSC CODE,
GUIDE TEACHER NAME,
GUIDE TEACHER MOBILE NUMBER
STUDENT NAME,
CLASS,
SCHOOL NAME,
BANK ACCOUNT,
BRANCH,
IFSC CODE,
GUIDE TEACHER NAME,
GUIDE TEACHER MOBILE NUMBER
THE LIST OF STUDENTS SELECTED FROM KUMRAMBHEEM DISTRICT FOR INSPIRE SCHEME 2017-18
INSPIRE పథకానికి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా నుండి 2017-18 సంవత్సరానికి ఎన్నికైన
విద్యార్తుల జాబితా కొరకు CLICK HERE DOWNLOAD
విద్యార్తుల జాబితా కొరకు CLICK HERE DOWNLOAD
INSPIRE పథకానికి తెలంగాణా నుండి 2017-2018 సంవత్సరానికి ఎన్నికైన విద్యార్తులు
కేంద్రం నిర్వహిస్తున్న INSPIRE పథకానికి తెలంగాణ రాష్ట్రం నుండి ఎన్నికైన విద్యార్తుల
జాబితా కొరకు CLICK HERE DOWNLOAD
జాబితా కొరకు CLICK HERE DOWNLOAD
Subscribe to:
Posts (Atom)