1. kyan ని అమర్చే గదిలో ఒక టేబుల్ పై ప్రొజెక్టర్ స్క్రీన్ కి ఎదురుగా టేబుల్ పై ఉంచాలి .
2. కీబోర్డ్ , మౌస్ మరియు ప్రొజెక్టర్ రిమోట్ లలో batteries ని అమర్చాలి
3. kyan కి reciever ని కనెక్ట్ చేయాలి
4. పవర్ కేబుల్ ని kyan కి కనెక్ట్ చేయాలి
5. ప్రొజెక్టర్ ని on చేయండి
6. kyan యొక్క బటన్ ప్రెస్ చేసి on చేయండి
మనకు welcome screen వస్తుంది
ప్రొజెక్టర్ యొక్క ఫోకస్ ని adjust చేయడం ద్వారా పిక్చర్ క్లారిటీ పెంచవచ్చు.
kyan ని డైరెక్ట్ గా పవర్ ఆఫ్ చేయకూడదు. kyan ని ఎలా shutdown చేయాలో తెలుసుకోవాలంటే click here
kyan యొక్క hardware గురించి తెలుసుకోవాలంటే click here
No comments:
Post a Comment