LATEST NEWS
Search This Blog
deoasfad1
Friday, 23 February 2018
Wednesday, 21 February 2018
Thursday, 15 February 2018
CSIR OFFERING AWARDS TO STUDENTS FOR CREATIVE INNOVATIONS
*♦విద్యార్థులకు సీఎస్‌ఐఆర్ నవకల్పన పురస్కారాలు*
🔷 దేశవ్యాప్తంగా 18 సంవత్సరాల లోపు విద్యార్థులు 15 మందికి శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి(సీఎస్‌ఐఆర్) నవకల్పన పురస్కారాలను అందించనుంది. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు వాటి పరిష్కారంపై 5 వేల పదాలకు మించకుండా వ్యాసాలను ఈనెల (ఫిబ్రవరి) 28వ తేదీలోపు దిల్లీలోని సీఎస్‌ఐఆర్‌కి పంపించాలి.
🔷 నిపుణుల కమిటీ వాటిని పరిశీలించి 50 మందిని ఎంపిక చేసి 2018 జులైలో రెండు రోజులపాటు శిక్షణ ఇస్తారు. వారిలో 15 మందిని పురస్కారాలకు ఎంపిక చేస్తారు. ప్రథమ బహుమతికి రూ.లక్ష, ద్వితీయ బహుమతికి రూ.50 వేలు, మూడో బహుమతికి రూ.30 వేలు, నాలుగో బహుమతికి రూ.20 వేలు, అయిదో బహుమతికి రూ.10 వేల చొప్పున మొత్తం 15 మందికి పురస్కారాలు అందజేస్తారు. మరిన్ని వివరాలను www.csir.res.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు

Tuesday, 13 February 2018
SSC PREVIOUS QUESTION PAPERS FOR PRACTICE
SSC విద్యార్తులకు మరియు గణితం బోధించే ఉపాధ్యాయులకు గత సంవత్స్తరాల ప్రశ్నా పత్రాలను సేకరించడం మరియు వాటిని భద్రపరచడం కొంత ఇబ్బంది కరమైన అంశం.
మీము ఈ బ్లాగ్ ద్వారా వీలైన ఎక్కువ గత ప్రశ్నా పత్రాలను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నాం .
SSC MATHS PREFINAL QUESTION PAPER 1 TELUGU MEDIUM 2016-17 DOWNLOAD
SSC MATHS PRE FINAL QUESTIONPAPER 2 TELUGU MEDIUM 2016-17 DOWNLOAD

Subscribe to:
Posts (Atom)